Ampere Nexus | కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు రైడ్ పూర్తి చేసుకున్న ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్..
Ampere Nexus | గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీకి అనుబంధ సంస్థ అయిన ఆంపియర్ తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ కొత్త స్కూటర్ కు ఆంపియర్ నెక్సస్ అనే పేరు పెట్టారు, ఇది గత సంవత్సరం ఆటో ఎక్స్‌పోలో వెల్లడించిన Nxg కాన్సెప్ట్ ఆధారంగా రూపొందించారు. రాణిపేటకు చెందిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ నెక్సస్‌ను వచ్చే నెలలో లాంచ్ చేయడానికి ముందు స్కూటర్ కు సంబంధించిన ఫొటోలను సోషల్…
