Friday, December 6Lend a hand to save the Planet
Shadow

Tag: Oben ebike

మార్చి 15న Oben Rorr హైస్పీడ్ ఎల‌క్ట్రిక్ బైక్ వ‌స్తోంది..

మార్చి 15న Oben Rorr హైస్పీడ్ ఎల‌క్ట్రిక్ బైక్ వ‌స్తోంది..

E-bikes
గంట‌కు 100కి.మి స్పీడ్, సింగిల్ చార్జిపై 200కి.మి రేంజ్ బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ మొబిలిటీ స్టార్టప్ Oben EV, ఇటీవల భారతీయ మార్కెట్‌లో తన మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను ఆవిష్కరించింది. సంస్థ యొక్క తొలి ఈ-బైక్ పేరు Oben Rorr. అయితే ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఇండియాలో 2022 మార్చి 15, 2022న ప్రారంభించ‌నున్న‌ట్లు స్ప‌ష్ట‌మైంది. ఓబెన్ EV దాని రోర్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ అనువైన పరిస్థితుల్లో ఒక్కసారి ఛార్జ్‌పై 200 కిలోమీటర్ల వరకు ప్ర‌యాణిస్తుంద‌ని కంపెనీ పేర్కొంది. Oben Rorr ఎలక్ట్రిక్ బైక్ ఫీచ‌ర్లు ప్ర‌చార చిత్రాల‌ను ప‌రిశీలిస్తే ఒబెన్ రోర్ ఆక‌ర్ష‌ణీయ‌మై డిజైన్‌తో స్పోర్ట్స్ బైక్ మాదిరిగా కనిపిస్తుంది. ముందు భాగంలో LED DRLలతో కూడిన స‌ర్కిల్ ఆల్-LED హెడ్‌ల్యాంప్‌ను క‌లిగి ఉంది. ఇది LED టర్న్ ఇండికేటర్‌లు, ట్రిపుల్-టోన్ కలర్ షేడ్ అత్యద్భుతంగా క‌నిపిస్తోంది. LED టెయిల్‌లాంప్‌ను కూడా కలిగి ఉంది. ...