Tag: Oben Electric
Oben Electric | ‘ఓబెన్ ఎలక్ట్రిక్’ సంచలనం: 3.2 కోట్ల కిలోమీటర్ల ప్రయాణం.. రూ. 8 కోట్ల ఇంధనం ఆదా!
హరితమిత్ర : భారతీయ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ రంగంలో ప్రముఖ ఆర్&డి (R&D) ఆధారిత సంస్థ ఓబెన్ ఎలక్ట్రిక్ (Oben Electric) సరికొత్త చరిత్ర సృష్టించింది. మార్కెట్లోకి ప్రవేశించిన కేవలం రెండేళ్లలోనే, ఆ కంపెనీకి చెందిన రైడర్లు భారతీయ రహదారులపై సమిష్టిగా 3.2 కోట్ల (32 మిలియన్) కిలోమీటర్లకు (Oben Electric 32 Million Kilometers) పైగా ప్రయాణించారని కంపెనీ ప్రకటించింది. ఈ ఘనత వినియోగదారులు ఇంధన వాహనాల నుండి ఎలక్ట్రిక్ వాహనాల వైపు ఎంత వేగంగా మళ్లుతున్నారో […]
Oben Rorr EZ | రూ. లక్షలోపే అదిరిపోయే ఎలక్ట్రిక్ బైక్.. సింగిల్ చార్జిపై ఏకంగా 175 కి.మీ రేంజ్
Oben Rorr EZ | బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ, ఒబెన్ ఎలక్ట్రిక్ కొత్తగా Rorr EZ ఎలక్ట్రిక్ బైక్ ను కేవలం ₹89,999 ధరకు విడుదల చేసింది. అర్బన్ యూత్ ను లక్ష్యంగా చేసుకుని ఆధునిక హంగులతో దీన్ని రూపొందించింది. ఈ కొత్త బైక్ మూడు బ్యాటరీ కాన్ఫిగరేషన్లో అందుబాటులో ఉంది అవి.. Rorr EZ దాని డిజైన్, అధునాతన సాంకేతికత.. అందుబాటు ధరలతో నగర రవాణాను సమూలంగా మార్చే లక్ష్యంతో కంపెనీ […]
