Friday, December 6Lend a hand to save the Planet
Shadow

Tag: Oben rorr

Oben Rorr EZ | రూ. లక్షలోపే అదిరిపోయే ఎలక్ట్రిక్ బైక్.. సింగిల్ చార్జిపై ఏకంగా 175 కి.మీ రేంజ్

Oben Rorr EZ | రూ. లక్షలోపే అదిరిపోయే ఎలక్ట్రిక్ బైక్.. సింగిల్ చార్జిపై ఏకంగా 175 కి.మీ రేంజ్

General News
Oben Rorr EZ | బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ, ఒబెన్ ఎలక్ట్రిక్ కొత్తగా Rorr EZ ఎలక్ట్రిక్ బైక్ ను కేవలం ₹89,999 ధరకు విడుదల చేసింది. అర్బన్ యూత్ ను లక్ష్యంగా చేసుకుని ఆధునిక హంగులతో దీన్ని రూపొందించింది. ఈ కొత్త బైక్ మూడు బ్యాటరీ కాన్ఫిగరేషన్లో అందుబాటులో ఉంది అవి..2.6 kWh,3.4 kWh4.4 kWh.Rorr EZ దాని డిజైన్, అధునాతన సాంకేతికత.. అందుబాటు ధరలతో నగర రవాణాను సమూలంగా మార్చే లక్ష్యంతో కంపెనీ దీనిని తీసుకువచ్చింది. ఆసక్తి గల కస్టమర్‌లు వెంటనే రూ.2,999 బుకింగ్ రుసుముతో Rorr EZని రిజర్వ్ చేసుకోవచ్చు. ఒబెన్ ఎలక్ట్రిక్ స్టోర్‌లలో టెస్ట్ రైడ్‌లు త్వరిత డెలివరీలను పొందవచ్చు.Oben Rorr EZ డిజైన్, పర్ఫార్మెన్స్..సంప్రదాయ పెట్రోల్ బైక్ లలో ఉండే క్లచ్ హ్యాండ్లింగ్, వైబ్రేషన్‌లు, అధిక నిర్వహణ ఖర్చులు వంటి ఇబ్బందులు Rorr EZ ఎలక్ట్రిక్ బైక్ లో ఉండవు. ఇది ఇది LE...
Electric bikes : యూత్ ను ఆకర్షిస్తున్న  హైస్పీడ్ ఎలక్ట్రిక్ బైక్స్ ఇవే..

Electric bikes : యూత్ ను ఆకర్షిస్తున్న హైస్పీడ్ ఎలక్ట్రిక్ బైక్స్ ఇవే..

E-bikes
మాంటిస్, అల్ట్రావయోలెట్, రోర్ ఇందులో ఏది బెస్ట్.. Electric bikes: ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ మార్కెట్ లోకి రోజురోజుకు సరికొత్త ఎలక్ట్రిక్ వాహనాలు వస్తున్నాయి. తాజాగా ఓర్క్సా మాంటిస్ ఎలక్ట్రిక్ బైక్. 250సీసీ మోటార్‌సైకిల్ సెగ్మెంట్‌ను లక్ష్యంగా చేసుకుని విడుదలైంది. మాంటిస్‌ ప్రారంభంతో ఇప్పటికే మార్కెట్ లో ఉన్న అల్ట్రావయోలెట్ F77 తో పోటీ పడనుంది. 150cc నుంచి 250cc.. 500cc విభాగంలో ఓబెన్ రోర్, ఓర్క్సా మాంటిస్ తోపాటు ఎఫ్77 ప్రముఖ మోడళ్లుగా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ బైక్ ల స్పెసిఫికేషన్లు, పోలికలు ఒకసారి చూద్దాం.. ఓర్క్సా మాంటిస్ (Orxa Mantis)ఓర్క్సా మాంటిస్ మోటార్‌సైకిల్ యూత్ ను ఆకట్టుకునే డిజైన్ తో ఉంటుంది. ఇది అల్యూమినియం అల్లాయ్ ఫ్రేమ్ చుట్టూ నిర్మించబడింది. టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుకవైపు మోనోషాక్, రెండు చివర్లలో డిస్క్ బ్రేక్‌లు సింగిల్-ఛానల్ ABS, TFT డిస్‌ప్లే, ఫోన్ కనెక్టివిటీ ...
200 km Range electric bike Oben Rorr launched

200 km Range electric bike Oben Rorr launched

E-bikes
గంట‌కు 100కి.మి వేగం, 200కి.మి రేంజ్ తెలంగాణ‌లో రూ.1,24,000 ఎక్స్‌షోరూం ధ‌ర‌కు ల‌భ్యంబెంగళూరుకు చెందిన స్టార్టప్ ఒబెన్ ఎలక్ట్రిక్ తన మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను Oben Rorr electric bike ను రూ.99,999 (ఎక్స్-షోరూమ్) ధ‌ర‌తో విడుదల చేసింది. ఈ electric bike ను కొనుగోలు చేయాల‌నుకునే వినియోగదారులు రూ.999 బుకింగ్ మొత్తంతో ఒబెన్ ఎలక్ట్రిక్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. కొత్త రోర్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ డెలివరీలు 2022 జూన్ నుంచి ప్రారంభంమ‌వుతాయి.ఈ ఎలక్ట్రిక్ బైక్ పూర్తిగా ఇండియాలోనే డిజైన్/ అభివృద్ధి చేయబడింద‌ని కంపెనీ పేర్కొంది. Oben Rorr electric bike మొదట్లో బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పూణే, ముంబై, ఢిల్లీ, సూరత్, అహ్మదాబాద్ జైపూర్‌లో అందుబాటులో ఉంటుంది. రాష్ట్రాన్ని బట్టి ధరలు మారుతూ ఉంటాయి. Oben Rorr electric bike డిజైన్ ఒబెన్ రోర్ ఎలక్ట్రిక్ బైక్ నేక్డ్ స్ట్రీట్‌ఫైటర్-...
మార్చి 15న Oben Rorr హైస్పీడ్ ఎల‌క్ట్రిక్ బైక్ వ‌స్తోంది..

మార్చి 15న Oben Rorr హైస్పీడ్ ఎల‌క్ట్రిక్ బైక్ వ‌స్తోంది..

E-bikes
గంట‌కు 100కి.మి స్పీడ్, సింగిల్ చార్జిపై 200కి.మి రేంజ్ బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ మొబిలిటీ స్టార్టప్ Oben EV, ఇటీవల భారతీయ మార్కెట్‌లో తన మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను ఆవిష్కరించింది. సంస్థ యొక్క తొలి ఈ-బైక్ పేరు Oben Rorr. అయితే ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఇండియాలో 2022 మార్చి 15, 2022న ప్రారంభించ‌నున్న‌ట్లు స్ప‌ష్ట‌మైంది. ఓబెన్ EV దాని రోర్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ అనువైన పరిస్థితుల్లో ఒక్కసారి ఛార్జ్‌పై 200 కిలోమీటర్ల వరకు ప్ర‌యాణిస్తుంద‌ని కంపెనీ పేర్కొంది. Oben Rorr ఎలక్ట్రిక్ బైక్ ఫీచ‌ర్లు ప్ర‌చార చిత్రాల‌ను ప‌రిశీలిస్తే ఒబెన్ రోర్ ఆక‌ర్ష‌ణీయ‌మై డిజైన్‌తో స్పోర్ట్స్ బైక్ మాదిరిగా కనిపిస్తుంది. ముందు భాగంలో LED DRLలతో కూడిన స‌ర్కిల్ ఆల్-LED హెడ్‌ల్యాంప్‌ను క‌లిగి ఉంది. ఇది LED టర్న్ ఇండికేటర్‌లు, ట్రిపుల్-టోన్ కలర్ షేడ్ అత్యద్భుతంగా క‌నిపిస్తోంది. LED టెయిల్‌లాంప్‌ను కూడా కలిగి ఉంది. ...