Millets Farming | అందరూ ఈమెను ‘క్వీన్ ఆఫ్ మిల్లెట్స్’ పిలుస్తారు.. గిరిజన మహిళా రైతు ఘనత చూస్తే
queen of millets | ఒడిశాలోని గిరిజన భూమియా కమ్యూనిటీకి చెందిన 36 ఏళ్ల రైమతి ఘియురియా ఒక సాధారణ గిరిజన మహిళా రైతులా కనిపిస్తుంది. కానీ గతేడాది సెప్టెంబరు 9న న్యూఢిల్లీలో జరిగిన G20 సమ్మిట్‌లో ఒడిశా తరపున ఆమె ప్రాతినిధ్యం వహించింది. కోరాపుట్ జిల్లాలో సంప్రదాయ వరి, చిరుధాన్యాల (millets) వంగడాలను సంరక్షించడంలో ఆమె అద్భుతమైన జీవన ప్రయాణాన్ని వివరించినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. సేంద్రియ రైతుగా, కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్‌గా, అనుభవజ్ఞుడైన శిక్షకురాలిగా ఆమె…