Okaya Electric నుంచి హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్
ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల తయారీలో గుర్తింపు పొందిన Okaya Electric ఎలక్ట కంపెనీ ఇటీవల గ్రేటర్ నోయిడాలో జరిగిన EV ఎక్స్‌పో 2021లో భారతదేశంలో తన కొత్త హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ Okaya Faast ను విడుదల చేసింది. తాజాగా కొత్త ఒకాయ ఫాస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోళ్ల ఆన్‌లైన్‌లో బుకింగ్‌లను తెరిచింది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో రూ. 2,000 టోకెన్ మొత్తాన్ని చెల్లించి లేదా వారి సమీపంలోని ఒకాయ EV డీలర్‌షిప్‌ను సందర్శించడం ద్వారా ఈ…