Friday, December 6Lend a hand to save the Planet
Shadow

Tag: Okhi 90  electric scooter

ఓలాకు పోటీగా.. Okhi 90 electric scooter

ఓలాకు పోటీగా.. Okhi 90 electric scooter

E-scooters
ప్ర‌ముఖ ఈవీ త‌యారీ సంస్థ Okinawa (ఒకినావా).. తాజాగా Okhi 90 హైస్పీడ్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ( electric scooter )ను లాంచ్ చేసింది.  త‌మ స్కూట‌ర్ల‌ను¯కొత్త దిశలో తరలించేందుకు చేస్తున్న తొలి ప్రయత్నం ఇది.  ఈ కొత్త ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్ స్పోర్ట్ మోడ్‌లో 160కిమీ పరిధిని అందిస్తుంది. మ‌రోవైపు ఈ స్కూట‌ర్‌లో ఏకంగా 16-అంగుళాల చక్రాలు ఉండ‌డం ప్ర‌త్యేక‌త‌. ఈ స్కూటర్ ₹1.22 లక్షలకు అందుబాటులో ఉండ‌నుంది.  రాష్ట్రాల వారీగా సబ్సిడీలు అమల్లోకి వచ్చిన తర్వాత ధరలలో మార్పులు ఉంటాయి.ఒకినావా ఓఖి 90 డిజైన్ చూడ‌డానికి Okhi 90 ఒక సంప్రదాయ ICE పవర్డ్ స్కూటర్ మాదిరిగా కనిపిస్తుంది. ట్యూబ్‌లెస్ టైర్‌లతో అసాధారణంగా  16-అంగుళాల చక్రాలను ఈ స్కూట‌ర్‌లో వినియోగించారు. ఇది ఏప్రిలియా SR160 లేదా Yamaha Aerox 155 వంటి స్కూటర్‌ల మాదిరిగా క‌నిపిస్తుంది. ఇది ఎరుపు, నీలం, తెలుపు, బూడిద రంగులలో అందుబాటులో ఉంటుంది. Okhi...