Tag: Oki90

ఓలాకు పోటీగా.. Okhi 90 electric scooter
E-scooters

ఓలాకు పోటీగా.. Okhi 90 electric scooter

ప్ర‌ముఖ ఈవీ త‌యారీ సంస్థ Okinawa (ఒకినావా).. తాజాగా Okhi 90 హైస్పీడ్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ( electric scooter )ను లాంచ్ చేసింది.  త‌మ స్కూట‌ర్ల‌ను¯కొత్త దిశలో తరలించేందుకు చేస్తున్న తొలి ప్రయత్నం ఇది.  ఈ కొత్త ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్ స్పోర్ట్ మోడ్‌లో 160కిమీ పరిధిని అందిస్తుంది. మ‌రోవైపు ఈ స్కూట‌ర్‌లో ఏకంగా 16-అంగుళాల చక్రాలు ఉండ‌డం ప్ర‌త్యేక‌త‌. ఈ స్కూటర్ ₹1.22 లక్షలకు అందుబాటులో ఉండ‌నుంది.  రాష్ట్రాల వారీగా సబ్సిడీలు అమల్లోకి వచ్చిన తర్వాత ధరలలో మార్పులు ఉంటాయి.ఒకినావా ఓఖి 90 డిజైన్ చూడ‌డానికి Okhi 90 ఒక సంప్రదాయ ICE పవర్డ్ స్కూటర్ మాదిరిగా కనిపిస్తుంది. ట్యూబ్‌లెస్ టైర్‌లతో అసాధారణంగా  16-అంగుళాల చక్రాలను ఈ స్కూట‌ర్‌లో వినియోగించారు. ఇది ఏప్రిలియా SR160 లేదా Yamaha Aerox 155 వంటి స్కూటర్‌ల మాదిరిగా క‌నిపిస్తుంది. ఇది ఎరుపు, నీలం, తెలుపు, బూడిద రంగులలో అందుబాటులో ఉంటుం...
కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..