Okinawa lite : రూ.75వేలకే ఒకినావా లైట్ ఎలక్ట్రిక్ స్కూటర్.. దీని రేంజ్ & స్పెసిఫికేషన్స్ ఇవే..
Okinawa lite : ఒకినోవవా కంపెనీ 2015లో ప్రారంభమైన ఒక భారతీయ కంపెనీ. వాహనదారులను గ్రీన్ మొబిలిటీ వైపు నడిపించే లక్ష్యంతో ఎలక్ట్రిక్ స్కూటర్‌లను రూపొందించడంపై దృష్టి పెట్టింది. Okinawa స్మార్ట్, స్టైలిష్, శక్తి-సమర్థవంతమైన వాహనాలను రూపొందించింది. కొన్ని సంవత్సరాల క్రితం ప్రారంభించబడిన Okinawa Lite Electric స్కూటర్ అన్ని వర్గాలను నుంచి ఆదరణ లభించింది. దాని సొగసైన డిజైన్, ఆకట్టుకునే ఫీచర్‌లతో విద్యార్థులు.. తక్కువ దూర ప్రయాణాలు చేసేవారికి మంచి చాయిస్ అయింది. ఇది ఒక…