1 min read

గుడ్ న్యూస్.. Ola Electric S1సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలపై భారీ తగ్గింపు..

ఓలా ఎలక్ట్రిక్ తన S1 స్కూటర్ పోర్ట్‌ఫోలియోపై రూ. 25,000 వరకు ధర తగ్గింపులను (Ola Electric reduces prices ) ప్రకటించింది.  ఫిబ్రవరి 16 నుంచే ఈ కొత్త ధరలు అమలులోకి వస్తాయని కంపెనీ పేర్కొంది. సవరించిన ధర పరిమిత కాల ఆఫర్, ఈ నెలకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది అని పత్రికా ప్రకటనలో పేర్కొంది. ధరల తగ్గింపు ఇలా.. Ola S1X+ ధర ఇప్పుడు ₹ 84,999, Ola S1 ఎయిర్ ₹1,04,999, Ola […]