Friday, November 22Lend a hand to save the Planet
Shadow

Tag: Ola Electric scooter

Ola Electric S1 X | ఓలా బడ్జెట్ ఫ్రెండ్లీ స్కూటర్ డెలివరీలు షురూ.. ధర కేవలం రూ.69,999లకే

Ola Electric S1 X | ఓలా బడ్జెట్ ఫ్రెండ్లీ స్కూటర్ డెలివరీలు షురూ.. ధర కేవలం రూ.69,999లకే

E-scooters
Ola Electric S1 X | ఓలా ఎలక్ట్రిక్ భారతదేశ వ్యాప్తంగా తన సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ S1 Xని డెలివరీ చేయడం ప్రారంభించింది. బడ్జెట్-ఫ్రెండ్లీగా  రూపొందించబడిన ఈ కొత్త ఆఫర్ మూడు బ్యాటరీ కాన్ఫిగరేషన్‌లలో వస్తుంది అవి 2 kW, 3 kW, 4 kW. ఈ మోడల్‌ల ఎక్స్-షోరూమ్ ధరలు వరుసగా ₹ 69,999, ₹ 84,999,  ₹ 99,999, Ola ఎలక్ట్రిక్ తన స్కూటర్ల ధరలను భారీగా తగ్గించింది.  ప్రస్తుతం  ఓలా S1 X భారతీయ మార్కెట్లో అత్యంత ఆకర్షణీయమైన ఎలక్ట్రిక్ స్కూటర్‌లలో ఒకటిగా నిలిచింది. Ola Electric S1 X స్పెసిఫికేషన్స్.. Ola Electric S1 X లోని 2 kWh బ్యాటరీ ప్యాక్ ఒక ఛార్జ్‌పై 91 కిమీల సర్టిఫైడ్ రేంజ్ ను అందిస్తుంది. బ్యాటరీ ఫుల్ రీఛార్జ్ కావడానికి  7.4 గంటలు పడుతుంది. 6 kW పీక్ పవర్ ఎలక్ట్రిక్ మోటారుతో ఈ స్కూటర్ కేవలం 4.1 సెకన్లలో 0 నుండి 40 kmph వేగాన్ని అందుకోగలదు. ఇది మూడు రైడింగ్ మోడ్‌లను కూడా అందిస్తుంది ఎకో, నార్మల్ స్పోర...
Ola Electric Scooter | రూ.69,999 లకే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్.. ఆక్టీవా స్కూటర్ కంటే తక్కువే..

Ola Electric Scooter | రూ.69,999 లకే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్.. ఆక్టీవా స్కూటర్ కంటే తక్కువే..

E-scooters
Ola Electric Scooter | ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాల‌నుకునేవారికి శుభ‌వార్త‌.. దేశంలోని అతిపెద్ద ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ త‌యారీ సంస్థ అయిన‌ ఓలా ఎల‌క్ట్రిక్‌ (Ola Electric) త‌న ఎలక్ట్రిక్ స్కూటర్‌పై భారీగా ధరను తగ్గించేసింది. ఓలా ఎస్ 1ఎక్స్ మోడల్ ధర రూ.79 వేల 999 ఉండ‌గా, దానిపై 12.5 శాతం తగ్గిస్తున్నట్టు కంపెనీ వెల్ల‌డించింది. దీంతో ఓలా బేసిక్ వేరియంట్ రూ.69,999 వేలకు అందుబాటులోకి రానుంది. గ‌తంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలళ్ల‌ను ప్రోత్స‌హించేందుకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ప‌థ‌కాల‌ను అమ‌లుచేసింది. ఆ తర్వాత సబ్సిడీపై కోతలు విధిస్తూ వ‌చ్చింది. దీంతో ఈవీల అమ్మ‌కాలు క్ర‌మంగా త‌గ్గాయి. ఈ నేప‌థ్యంలో ఓలా కంపెనీ త‌న వాహనాల విక్ర‌యాల‌ను పెంచుకునేందుకు ఓలా కంపెనీ ధ‌ర‌ల‌ను త‌గ్గించింది.2024లో బెంగళూరుకు చెందిన ఓలా కంపెనీ 3,26,443 ఎల‌క్ట్రిక్‌ స్కూటర్లను విక్రయించింది. నిజానికి మూడు లక్ష‌ల వాహ‌నాల‌...
Ola Electric scooter : ఒక్క నెలలోనే 31,000 రిజిస్ట్రేషన్లతో ఓలా రికార్డ్

Ola Electric scooter : ఒక్క నెలలోనే 31,000 రిజిస్ట్రేషన్లతో ఓలా రికార్డ్

E-scooters
Ola Electric scooter: ఓలా ఎలక్ట్రిక్ జనవరిలో అత్యధిక నెలవారీ రిజిస్ట్రేషన్లను నమోదు చేసింది, 40% మార్కెట్ వాటాతో 2W EV విభాగంలో ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. 31,000 కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్‌లను నమోదు చేసి  నెలలో 70% కంటే ఎక్కువ Y-o-Y వృద్ధిని సాధించింది.బెంగళూరు, జనవరి 31, 2024: ఓలా ఎలక్ట్రిక్ జనవరిలో 31,000 రిజిస్ట్రేషన్‌లను (వాహన్ పోర్టల్ ప్రకారం) నమోదు చేసిందని, EV 2W విభాగంలో తన టాప్ పొజిషన్‌ను కొనసాగించి, మార్కెట్ వాటాను ~40% కొనసాగించిందని ప్రకటించింది. కంపెనీ ఈ నెలలో అత్యధిక నెలవారీ రిజిస్ట్రేషన్‌లను సాధించింది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 70% పైగా వృద్ధిని నమోదు చేసింది. డిసెంబరులో ఓలా ఎలక్ట్రిక్ ఒక నెలలో 30,000 రిజిస్ట్రేషన్‌లను నమోదు చేసిన మొదటి EV 2W తయారీదారుగా అవతరించింది. ఇది జనవరిలో సంఖ్యలను అధిగమించింది.తాజా అంశంపై ఓలా ఎలక్ట్రిక్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ చీఫ్ మ...