Ola Bharat Ev Fest : దీపావళి ఆఫర్‌లను విడుదల చేసిన ఓలా
దీపావళి ఆఫర్‌లను విడుదల చేసిన ఓలా అద్భుతమైన వారంటీలు, ఎక్స్ఛేంజ్ డీల్స్ ● S1 Pro Gen 2 పై గరిష్టంగా రూ.7,000 విలువైన 5 సంవత్సరాల ఉచిత ఎక్స్టెండెడ్ బ్యాటరీ వారంటీ ● Ola S1 Air, Ola S1 X+ పై ఎక్స్టెండెడ్ బాటరీ వారంటీ, కాంప్రెహెన్సివ్ ఎక్స్టెండెడ్ వారంటీ పై 50% వరకు తగ్గింపు ● S1 Pro Gen-2, S1 Air, S1 X+పై రూ.10,000 వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్ నవంబర్…