Monday, November 4Lend a hand to save the Planet
Shadow

Tag: Ola price

Ola scooter ధర‌లు పెరుగుతున్నాయ్‌..

Ola scooter ధర‌లు పెరుగుతున్నాయ్‌..

EV Updates
ప్ర‌ముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) త‌న "ఓలా ఎస్1 ప్రో" (Ola S1 Pro ) ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్  ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. హోలీ రోజు ప్ర‌ముఖ ఆటోమొబైల్ కంపెనీలు తమ వాహనాలపై డిస్కౌంట్లు, ఆఫ‌ర్లు ప్ర‌క‌టిస్తుంటే..  ఓలా మాత్రం ధరలను పెంచి కస్టమర్లకు గ‌ట్టి షాక్ ఇచ్చింది. 2022 మార్చి 18న చివరి వరకూ ఓలా ఎస్1 ప్రో స్కూటర్ ను కొనుగోలు చేసే కస్టమర్లు మాత్రమే పాత ధ‌ర రూ.1.29 లక్షలకు (ఎక్స్-షోరూమ్) కొనుగోలు చేయ‌వ‌చ్చు. తాజా సమాచారం ప్రకారం ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు హోలీ మ‌రుస‌టి రోజు నుంచి పెరగనున్నాయి. హోలీ ప‌ర్వ‌దినం సందర్భంగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు కోసం 17, 18వ తేదీల్లో ప‌ర్చేజ్ విండోను తెరిచింది. ఆ వ్య‌వ‌ధిలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేసేవారికి ఈ ధరల పెంపు వర్తించదు. అయితే ఈ కంపెనీ తదుపరిగా ఓపెన్ చేయబోయే ప‌ర్చేజ్ విండోలో వీటి ధరలను ప...