Ola S1 S1 pro ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీలు షురూ..
Ola S1 S1 pro : ఓలా ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఎదురుచూస్తున్న వినియోగదారులకు శుభవార్త.. ప్రముఖ ఈవీ సంస్థ Ola.. తన ఓలా S1, ఓలా S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్లను వినియోగారులకు డెలివరీ చేసింది. కొత్త Ola S1, ఓలా S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌లు ఈ ఏడాది ఆగస్టు 15న భారతదేశంలో విడుదల చేసిన విషయం తెలిసిందే. వీటి ఎక్స్-షోరూమ్ ధరలు వరుసగా రూ. 99,999, రూ. 1,29,999. ఈ స్కూటర్లను లాంచ్…