Monday, November 4Lend a hand to save the Planet
Shadow

Tag: Ola S1 S1 pro

Ola S1 S1 pro ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీలు షురూ..

Ola S1 S1 pro ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీలు షురూ..

E-scooters
Ola S1 S1 pro : ఓలా ఎల‌క్ట్రిక్ వాహనాల కోసం ఎదురుచూస్తున్న వినియోగ‌దారుల‌కు శుభ‌వార్త.. ప్ర‌ముఖ ఈవీ సంస్థ Ola.. తన ఓలా S1, ఓలా S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ల‌ను వినియోగారుల‌కు డెలివ‌రీ చేసింది. కొత్త Ola S1, ఓలా S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌లు ఈ ఏడాది ఆగస్టు 15న భారతదేశంలో విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. వీటి ఎక్స్-షోరూమ్ ధ‌ర‌లు వరుసగా రూ. 99,999, రూ. 1,29,999. ఈ స్కూటర్లను లాంచ్ చేయ‌క‌ముందు కేవలం 24 గంటల్లోనే 1 లక్ష కంటే ఎక్కువ యూనిట్లను వినియోగ‌దారులుప్రీ-బుక్ చేసుకుని రికార్డ్ క్రియేట్ చేశారు. ఓలా స్కూట‌ర్‌ను అధికారికంగా ప్రారంభించిన నాలుగు నెలల తర్వాత ఇప్పుడు ఓలా S1, S1 ప్రో యొక్క డెలివరీలు ఎట్టకేలకు భారతదేశంలో ప్రారంభమయ్యాయి. మొద‌టి బ్యాచ్ డెలివ‌రీలు ఇటీవల ఓలా ఎలక్ట్రిక్ CEO - భవిష్ అగర్వాల్.. Ola S1 S1 pro ఎలక్ట్రిక్ స్కూటర్‌ల యొక్క మొదటి బ్యాచ్ ఓలా ప‌రిశ్ర‌మ నుంచి బయటకు వచ్చాయని తె...