Electric bikes : యూత్ ను ఆకర్షిస్తున్న హైస్పీడ్ ఎలక్ట్రిక్ బైక్స్ ఇవే..
మాంటిస్, అల్ట్రావయోలెట్, రోర్ ఇందులో ఏది బెస్ట్.. Electric bikes: ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ మార్కెట్ లోకి రోజురోజుకు సరికొత్త ఎలక్ట్రిక్ వాహనాలు వస్తున్నాయి. తాజాగా ఓర్క్సా మాంటిస్ ఎలక్ట్రిక్ బైక్. 250సీసీ మోటార్‌సైకిల్ సెగ్మెంట్‌ను లక్ష్యంగా చేసుకుని విడుదలైంది. మాంటిస్ ప్రారంభంతో ఇప్పటికే మార్కెట్ లో ఉన్న అల్ట్రావయోలెట్ F77 తో పోటీ పడనుంది. 150cc నుంచి 250cc.. 500cc విభాగంలో ఓబెన్ రోర్, ఓర్క్సా మాంటిస్ తోపాటు ఎఫ్77 ప్రముఖ మోడళ్లుగా అందుబాటులో ఉన్నాయి. అయితే…