Monday, November 4Lend a hand to save the Planet
Shadow

Tag: Oxo electric bike

150 కి.మీ రేంజ్‌తో Hop Oxo electric bike

150 కి.మీ రేంజ్‌తో Hop Oxo electric bike

E-bikes
Hop Oxo electric bikeRange :150 km Price : Rs 1.25 lakhజైపూర్‌కు చెందిన EV స్టార్టప్.. Hop Electric Mobility .. దేశంలో తన మొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. కొత్త Hop Oxo electric bike  భారతదేశంలో రూ. 1.25 లక్షల ప్రారంభ ధర(ఎక్స్-షోరూమ్. )తో విడుదలైంది. దీని కోసం బుకింగ్‌లు రూ.999 టోకెన్ మొత్తానికి ప్రారంభమ‌య్యాయి. డెలివరీలు అక్టోబర్ 1, 2022న స్టార్ట్ కానున్నాయి. ఇది ఒక్కసారి ఛార్జి చేస్తే 150 కిమీ వ‌ర‌కు రేంజ్‌ను ఇస్తుందని కంపెనీ పేర్కొంది. రెండు వేరియంట్లు Hop Electric తన ఈ-బైక్‌ను రెండు వేరియంట్‌లలో విడుదల చేసింది. మొద‌టిది Oxo. రెండోది Oxo-X. Oxo 3-సంవత్సరాలు లేదా 50,000 km స్టాండ‌ర్డ్ వారంటీ తో వ‌స్తుంది. Oxo-X వేరియంట్‌కు (ధర రూ. 1.40 లక్షలు) 4 సంవత్సరాల అపరిమిత km వారంటీ ఉంటుంది. కస్టమర్‌లు కంపెనీ అధికారిక వెబ్‌సైట్ లేదా వారి సమీప హాప్ ఎలక్ట్రిక్ డీలర్‌షిప్...