Tuesday, December 3Lend a hand to save the Planet
Shadow

Tag: Plasma X

దీపావళి సంద‌ర్భంగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లపై భారీ డిస్కౌంట్‌

దీపావళి సంద‌ర్భంగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లపై భారీ డిస్కౌంట్‌

EV Updates
Festive Discounts on Electric Scooters : భారతదేశ ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న క్వాంటమ్ ఎనర్జీ కొన్ని ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడళ్లపై దీపావళి ఆఫ‌ర్ ను ప్ర‌క‌టించింది. ఎలక్ట్రిక్ మొబిలిటీని ప్రోత్సహించేందుకు పరిమిత-కాల ఆఫర్ 31 అక్టోబర్ 2024 వరకు అందుబాటులో ఉంటుంది. ఆగ్రా, లక్నో, కాన్పూర్‌లలో కొత్తగా ప్రారంభించబడిన అవుట్‌లెట్‌లతో సహా దేశంలోని అన్ని క్వాంటం ఎనర్జీ షోరూమ్‌లలో ఈ డిస్కౌంట్ ఆఫ‌ర్ ను పొంద‌వ‌చ్చు.మూడు మోడళ్లపై తగ్గింపు ధరలు ఇవే..కాగా ఈ దీపావ‌ళి ఆఫర్ మూడు మోడల్‌లకు వర్తిస్తుంది: అవి ప్లాస్మా X, ప్లాస్మా XR తోపాటు మిలన్. కస్టమర్లు ఇప్పుడు పండుగ సంద‌ర్భంగా ఈ స్కూటర్లను త‌క్కువ‌ ధరలకు కొనుగోలు చేయవచ్చు. ప్లాస్మా X ₹1,29,150 నుంచి ₹99,999కి ల‌భిస్తుంది. ప్లాస్మా XR అసలు ధ‌ర‌ ₹1,09,999 కాగా, ఆఫ‌ర్ కింద రూ.89,095 ల‌కే కొనుగోలు చేయ‌వ‌చ్చు ఇక మిలన్ మోడ‌ల్ ...