Wednesday, July 3Save Earth to Save Life.

Tag: pm kusum yojana details

pm kusum yojana 2024 | కుసుమ్ యోజన అంటే ఏమిటి? రైతులకు ఈ పథకం ద్వారా ఎలా లబ్ధి పొందవచ్చు..
Solar Energy

pm kusum yojana 2024 | కుసుమ్ యోజన అంటే ఏమిటి? రైతులకు ఈ పథకం ద్వారా ఎలా లబ్ధి పొందవచ్చు..

pm kusum yojana 2024 | భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగమే వెన్నెముక. ఈ రంగంలో స్థిరమైన వృద్ధిని సాధించడం వల్ల దేశప్రగతి సాధ్యమవుతుంది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఉద్దేశించిన ముఖ్య కార్యక్రమాలలో ప్రధానమైనది PM KUSUM యోజన. మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ (MNRE) 2019లో ఈ పథకాన్ని ప్రారంభించింది.  వ్యవసాయంలో సౌరశక్తి వినియోగాన్ని ప్రోత్సహించడం, తద్వారా సంప్రదాయ విద్యుత్ వనరులపై ఆధారపడటాన్ని తగ్గించడం.. అలాగే రైతుల జీవనోపాధిని మెరుగుపరచడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. అయితే PM KUSUM యోజన పథకం ఏమిటి?  దాని వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.. PM KUSUM యోజన అంటే ఏమిటి? What is PM KUSUM Yojana ? : పీఎం కుసుమ్ యోజన (ప్రధాన్ మంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్) అనేది సాగు నీటిపారుదల కోసం సంప్రదాయ విద్యుత్ కు బదులుగా సౌరశక్తిని వినియోగించుకోవడానికి వ్యవసాయ రంగాని...
కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..