Harithamithra Telugu News

Monday, February 16Lend a hand to save the Planet
Shadow

Tag: PM Surya Ghar Yojana

తెలంగాణ ఇళ్లకు సోలార్ పవర్: మీ ఇంటికి సరిపోయే సిస్టమ్‌ను ఎంచుకోవడం ఎలా?

తెలంగాణ ఇళ్లకు సోలార్ పవర్: మీ ఇంటికి సరిపోయే సిస్టమ్‌ను ఎంచుకోవడం ఎలా?

Solar Energy
How to Choose the Best Solar System | తెలంగాణలో వేసవి వచ్చినా, రాకపోయినా సామాన్యుడిని భయపెట్టేది ఒక్కటే—అదే 'కరెంట్ బిల్లు'. ప్రతి ఏటా చార్జీలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. దీనికి శాశ్వత పరిష్కారం సోలార్ ఎనర్జీ. అయితే, అసలు ఏ సిస్టమ్ ఎంచుకోవాలి? ఎంత ఖర్చవుతుంది? అనే సందేహాల వల్ల చాలామంది ముందడుగు వేయలేకపోతున్నారు.మన రాష్ట్ర వాతావరణానికి, మీ ఇంటి అవసరాలకు ఏ సోలార్ సిస్టమ్ కరెక్టో ఈ గైడ్ ద్వారా క్లియర్‌గా తెలుసుకుందాం.తెలంగాణలో సోలార్ ఎందుకు బెస్ట్ ఛాయిస్?మన తెలంగాణలో ఏడాదిలో దాదాపు 300 రోజులు సమృద్ధిగా సూర్యరశ్మి ఉంటుంది. ఈ సహజ వనరును వాడుకోవడం వల్ల మూడు ప్రధాన లాభాలు ఉన్నాయి:ఆర్థిక ఊరట: నెలనెలా వచ్చే భారీ బిల్లుల నుండి విముక్తి.అంతరాయం లేని విద్యుత్: పవర్ కట్స్ ఉన్నా మీ పనులు ఆగవు.పర్యావరణ హితం: కాలుష్యం లేని స్వచ్ఛమైన శక్తి వినియోగం.సోలార్ సిస్టమ్స్ - రకా...
PM Surya Ghar Muft Bijli Yojana | ఉచిత కరెంటు కోసం దరఖాస్తు చేసుకోండిలా..

PM Surya Ghar Muft Bijli Yojana | ఉచిత కరెంటు కోసం దరఖాస్తు చేసుకోండిలా..

Solar Energy
PM Surya Ghar Yojana: కోటి కుటుంబాలకు ఉచిత విద్యుత్‌ను అందించే పథకానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.. మొత్తం రూ.75,021 కోట్లతో కోటి ఇళ్లలో రూఫ్‌టాప్ సోలార్‌ను ఏర్పాటు చేసేందుకు గాను ప్రధానమంత్రి-సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజనకు మంత్రివర్గం గత గురువారం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఫిబ్రవరి 13న ఈ పథకాన్ని ప్రారంభించారు.ప్రజలపై విద్యుత్ బిల్లుల భారం తగ్గించేందుకు అలాగే పర్యావరణ అనుకూలమైన సోలార్ విద్యుత్ వాడకాన్ని కేంద్రం ప్రోత్సహిస్తోంది. ఇందుకోసం సూర్యఘర్ యోజన ను ప్రకటించింది. ఈ పథకంలో సోలార్ ప్యానెళ్లు బిగించుకునేవారికి భారీగా సబ్సిడీలను ప్రకటించింది. దాంతోపాటు బ్యాంకు రుణాలను కూడా అందిస్తోంది. ఈ పథకం 1 kW విద్యుత్తును ఉత్పత్తి చేసే సోలార్ సిస్టమ్‌కు రూ.30,000 సబ్సిడీ, 2 kW సిస్టమ్‌కు రూ.60,000, 3 kW లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన సోలార్ వ్యవస్థక...
Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates Ather 450X | ఏథర్ ఈవీ స్కూటర్ ఇప్పుడు రేంజ్ పెరిగింది..