Home » Ponnam Prabhakar

TGSRTC Electric Buses | రోడ్లపైకి కొత్త‌గా 500 ఎల‌క్ట్రిక్ బ‌స్సులు.. హైదరాబాద్ లో ఇక డీజిల్ బస్సులు ఉండవు..

TGSRTC Electric Buses | హైదరాబాద్ మహానగరం క్రమంగా డీజిల్ బస్సులను తగ్గించి వాటి స్థానంలో విద్యుత్ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు. భవిష్యత్ లో   హైదరాబాద్ రింగ్ రోడ్డు లోపల ఒక్క డీజిల్ బస్సు కూడా ఉండకుండా ప్రణాళికలు చేస్తున్నామ‌ని రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్  వెల్లడించారు. ఈమేరకు కరీంనగర్ జిల్లాకేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో ఆర్టీసీ ఎండీ వి.సి సజ్జనార్, ఎమ్మేల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, డాక్టర్ సంజయ్ లతో కలిసి ర‌వాణా,…

TGSRTC New Electric Buses

Electric Metro Express : హైదరాబాద్ రోడ్లపై కొత్తగా ఎలక్ట్రిక్ బస్సుల పరుగులు..

New Electric Metro Express Buses Launching : హైదరాబాద్ వాసులుకు శుభవార్త. రణగొన ధ్వనులు, ఊపిరి సలపని పొగకు కారణమయ్యే డీజిల్ బస్సుల స్థానంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పర్యావరణ హితమైన  ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. TSRTC కొత్తగా 25 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టింది.  హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్డులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka), రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ గౌడ్ (Ponnam Prabhakar), రోడ్లు భవనాల శాఖ…

TGSRTC Electric Buses
MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates