ఫిబ్రవరి 20న టాటా పంచ్ EV ఫేస్‌లిఫ్ట్ లాంచ్: కొత్త హంగులతో రానున్న ఎలక్ట్రిక్ మైక్రో ఎస్‌యూవీ!
Tata Punch EV Facelift Launch India | భారత్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ కార్లలో ఒకటైన టాటా పంచ్ EV (Tata Punch EV) ఇప్పుడు సరికొత్త రూపంలో మార్కెట్లోకి వస్తోంది. టాటా మోటార్స్ తన పంచ్ EV ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను ఫిబ్రవరి 20న అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు టాటామోటార్స్ ధృవీకరించింది. ఇటీవల విడుదలైన ఐసిఈ (ICE – పెట్రోల్) పంచ్ ఫేస్‌లిఫ్ట్ విజయవంతం కావడంతో, ఇప్పుడు అందరి దృష్టి ఈ ఎలక్ట్రిక్ వెర్షన్‌పై…
