Friday, December 6Lend a hand to save the Planet
Shadow

Tag: Revolt Motors

పెట్రోల్ బైక్ క‌న్నా చ‌వ‌కైన.. స‌రికొత్త ఎల‌క్ట్రిక్ బైక్ వ‌చ్చేసింది.. ధ‌ర రూ. 84,990.. మైలేజీ 100 కి.మీ

పెట్రోల్ బైక్ క‌న్నా చ‌వ‌కైన.. స‌రికొత్త ఎల‌క్ట్రిక్ బైక్ వ‌చ్చేసింది.. ధ‌ర రూ. 84,990.. మైలేజీ 100 కి.మీ

E-bikes
Revolt Motors | పెట్రోల్ బైక్ కంటే చ‌వ‌క‌గా హర్యానాకు చెందిన రివోల్ట్ మోటార్స్ తన స‌రికొత్త‌ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ (e-Motorcycle)ని విడుదల చేసింది. ఇందులో బేసిక్ వేరియంట్‌ Revolt RV1 ప్రారంభ ధర కేవ‌లం రూ.84,990 మాత్ర‌మే.. ప్రీమియం వేరియంట్ Revolt RV1+ ను రూ.99,990 ఎక్స్ షోరూం ధరతో పరిచయం చేసింది. దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లీడర్ అయిన ఓలా ఎలక్ట్రిక్ ఇటీవ‌లే రోడ్‌స్టర్ సిరీస్ ఇ-బైక్‌ను గత నెలలో ఆవిష్కరించిన విష‌యం తెలిసిందే. దీని దీని ప్రారంభ ధర రూ.74,999 కాగా ఈ ఈ రెండు కంపెనీలు పోటాపోటీగా స‌ర‌స‌మైన ధ‌ర‌ల‌కు ఎల‌క్ట్రిక్ బైక్ ల‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చాయి.RV1 రెండు బ్యాటరీ వేరియంట్లను అందిస్తోంది.12.2 kWh బ్యాటరీ. సింగిల్ చార్జిపై 100 కిమీ రేంజ్‌ 3.24 kWh బ్యాటరీ, సింగిల్ చార్జిపై 160 కిమీ రేంజ్‌రివోల్ట్ మోటార్స్‌.. ఇప్పటికే RV400 మరియు RV400 BRZ మోడల్‌ల విక్ర‌య...
Revolt Motors | మరిన్ని రాష్ట్రాలకు రివోల్ట్ మోటార్స్ డీలర్ షిప్ లు

Revolt Motors | మరిన్ని రాష్ట్రాలకు రివోల్ట్ మోటార్స్ డీలర్ షిప్ లు

EV Updates
Revolt Motors  | రివోల్ట్ మోటార్స్ 15 కొత్త డీలర్‌షిప్‌ల ప్రారంభోత్సవాన్ని ప్రకటించింది. భారతదేశం అంతటా మొత్తం 115 ప్రాంతాలకు తమ నెట్‌వర్క్‌ను  విస్తరించింది.  బీహార్, గోవా, గుజరాత్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ తోపాటు పశ్చిమ బెంగాల్‌తో సహా కీలక ప్రాంతాలలో  ఈ కొత్త డీలర్‌షిప్‌లను రివోల్ట్ మోటార్స్ ఏర్పాటు చేసింది.రివోల్ట్ మోటార్స్ మాతృ సంస్థ రట్టన్ ఇండియా ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ బిజినెస్ ఛైర్‌పర్సన్ అంజలి రత్తన్  మాట్లాడుతూ "ఈ వృద్ధి మాలో అపారమైన ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. భవిష్యత్తు కోసం మా దృష్టికి బాలన్నిస్తుంది.  ఈ కొత్త డీలర్‌షిప్‌లు తీసుకువచ్చే అవకాశాల గురించి మేము సంతోషిస్తున్నాము. అర్బన్ మొబిలిటీని అభివృద్ధి చేయడంలో మేము కొత్త ప్రణాళికలను రూపొందిస్తున్నాము." అని తెలిపారు.కొత్తగా ప్రారంభించబడిన ఈ Revolt Motors dealership లు ఆధునిక సౌ...