Monday, November 4Lend a hand to save the Planet
Shadow

Tag: Revolt RV400 BRZ Price

Revolt RV400 BRZ : సింగిల్ చార్జ్ పై 150కి.మీ రేంజ్ తో రివోల్ట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్.. ధర అందుబాటులోనే..

Revolt RV400 BRZ : సింగిల్ చార్జ్ పై 150కి.మీ రేంజ్ తో రివోల్ట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్.. ధర అందుబాటులోనే..

E-bikes
Revolt RV400 BRZ : గుజరాత్‌కు చెందిన రివోల్ట్ మోటార్స్ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ తాజాగా RV400 BRZ అనే పేరుతో కొత్త ఎలక్ట్రిక్ బైక్ ను లాంచ్ చేసింది. దీని ఎక్స్ షోరూం ధర (Revolt RV400 BRZ Price) 1.38 లక్షలుగా ఉంది  ఇది తన ఫోర్ట్ పోలియోలో  రెండవ ఎలక్ట్రిక్ బైక్‌.  ఈ Electric Bike  గరిష్టంగా 85km/hr వేగంతో దూసుకుపోతుంది. సింగిల్ చార్జిపై 150km రేంజ్ ను  అందిస్తుంది. అలాగే ఈ బైక్ డార్క్ లూనార్ గ్రీన్, డార్క్ సిల్వర్, కాస్మిక్ బ్లాక్, రెబెల్ రెడ్,  పసిఫిక్ బ్లూ అనే నాలుగు విభిన్న రంగులలో వస్తుంది. Revolt RV400 BRZ: Performance and Range  RV400 BRZ 72V, 3.24 kWh లిథియం-అయాన్ బ్యాటరీతో నడుస్తుంది. ఇందులో మూడు రైడ్ మోడ్‌లు ఉన్నాయి. ఎకో, నార్మల్ మరియు స్పోర్ట్. ఈ మూడు మోడ్‌లు వరుసగా 150 కి.మీ, 100 కి.మీ, 80 కి.మీల మూడు విభిన్న రేంజ్ ఇస్తాయి. బ్యాటరీ 75 శాతానికి ఛార్జ్ కావడానికి కేవలం మూడు గంటలు ప...