Home » River Indie Specifications
River Indie electric scooter Price and Specifications

River Indie scooter :  భారీ బూట్ స్పేస్ కలిగిన రివర్ ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్ బుక్సింగ్స్ మళ్లీ ఓపెన్..

బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ టూ-వీలర్ స్టార్టప్, రివర్ (River), తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్‌లను మళ్లీ ప్రారంభించింది. ఇది ఇప్పుడు దీని ఎక్స్ షోరూం ధర భారీగా రూ. 13,000 వరకు పెరిగింది. రివర్ ఇండీ ధర ఇప్పుడు రూ. 1.38 లక్షలతో అందుబాటులో ఉంది.     ఇంతకు ముందు, రివర్ ఇండీ మొదటి బుకింగ్‌లు రూ. 1.25 లక్షలకు, ఎక్స్-షోరూమ్ బెంగళూరులో అందుబాటులో ఉన్నాయి. అయితే గత సంవత్సరం FAME II సబ్సిడీని తగ్గించినందున…

Read More