1 min read

Electric Bus | త్వరలో ఈ నగరానికి వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులు

Delhi | ఈనెలలో దేశ రాజధానికి 1,000 కి పైగా ఎలక్ట్రిక్ బస్సులు (Electric Bus ) వస్తాయని ఢిల్లీ రవాణా మంత్రి పంకజ్ కుమార్ సింగ్ తెలిపారు. ఢిల్లీ రవాణా శాఖ ప్రస్తుతం రూ.235 కోట్ల నష్టంలో ఉందని సింగ్ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. ప్రభుత్వం ఒక ప్రణాళికపై పనిచేస్తోందని, ఏడాదిలోపు దిల్లీ రవాణా సంస్థను లాభదాయకంగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి అన్నారు. “ఈ నెలలో మేము ఢిల్లీలో 1,000 […]