Hero Electric NYX HX ఎలక్ట్రిక్ వాహనాలకు భారీ డిమాండ్
వస్తువుల రవాణాకు అనుకూలమైన Hero Electric NYX HX Electric scooters భారీగా డిమాండ్ పెరుగుతోంది. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు తమ వినియోగదారులకు వస్తువులను అందజేయడానికి పెట్రోల్ వాహనాలకు బదులుగా ఎలక్ట్రిక్ వాహనాలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నాయి. Hero NYX తాజాగా ప్రముఖ లాస్ట్ మైల్ డెలివరీ సంస్థ షాడోఫ్యాక్స్ టెక్నాలజీస్ (Shadowfax Technologies) దేశంలోని అతిపెద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ Hero Electric తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. షాడోఫ్యాక్స్ టెక్నాలజీస్ సంస్థ ఇకపై తమ…