Simple Dot One: సింపుల్ ఎనర్జీ నుంచి రూ. 1 లక్ష లోపే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌

డిసెంబర్ 15న లాంచ్.. Simple Dot One e-scooter : సింపుల్ ఎనర్జీ డిసెంబరు 15న తక్కువ ధరలోనే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.…