Harithamithra Telugu News

simple-one-electric-scooter-2-67ac1a3332f5f

Simple OneS | ఓలాకు పోటీగా కొత్తగా సింపుల్ వన్ ఎస్..

Simple OneS Electric Scooter | సింపుల్ ఎనర్జీ కంపెనీ ఇటీవల కొత్త వన్ఎస్ (Simple OneS EV) వేరియంట్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. ప్రస్తుతం ఇది బ్రాండ్ అత్యంత సరసమైన ఆఫర్. ఇది ₹1.39 లక్షలు (ఎక్స్-షోరూమ్, బెంగళూరు). ధరతో వస్తుంది. ఇది మునుపటి సింపుల్ డాట్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను, సింపుల్ వన్ జెన్ 1.5 కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉంటుంది. దీని ముఖ్యాంశాలు ఇవే.. బ్యాటరీ & రేంజ్…

Read More
Simple Dot One

Electric scooter |151కిమీ  రేంజ్ తో Simple Dot One లాంచ్.. వివరాలు ఇవే..

Simple Dot One EV: బెంగుళూరుకు చెందిన EV స్టార్టప్ సింపుల్ ఎనర్జీ తన రెండవ ఎలక్ట్రిక్ స్కూటర్ డాట్ వన్‌ను విడుదల చేసింది. అయితే బెంగళూరు నగరం నుండి ప్రీ-బుక్ చేసిన సింపుల్ వన్ కస్టమర్‌ల కోసం 99, 999 ప్రారంభ ధర నిర్ణయించారు  బెంగుళూరు నుండి ముందుగా బుక్ చేసుకున్న సింపుల్ వన్ కస్టమర్లకు ప్రత్యేకంగా అందించబడుతుంది. ఇన్వెంటరీ ఉన్నంత వరకు ఈ పరిమిత ఆఫర్ అందుబాటులో ఉంటుంది. కొత్త కస్టమర్‌ల కోసం అధికారిక…

Read More
Simple Dot One

Simple Dot One: సింపుల్ ఎనర్జీ నుంచి రూ. 1 లక్ష లోపే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌

డిసెంబర్ 15న లాంచ్.. Simple Dot One e-scooter : సింపుల్ ఎనర్జీ డిసెంబరు 15న తక్కువ ధరలోనే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. సింపుల్ డాట్ వన్ (Simple Dot One) అని పిలువబడే ఈ కొత్త సబ్ వేరియంట్ సింపుల్ వన్ కంటే తక్కువ స్పెసిఫికేషన్లతో వస్తుంది. ఈ ఏడాది ఆగస్టులో బెంగళూరుకు చెందిన EV స్టార్టప్ భారతదేశంలో సింపుల్ డాట్ వన్, డాట్ వన్ పేర్లతో రెండు ట్రేడ్‌మార్క్‌లను దాఖలు…

Read More
Simple Energy

Simple Energy నుంచి మరో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు

సింపుల్ ఎనర్జీ (Simple Energy) రాబోయే త్రైమాసికంలో రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. దాని ఫ్లాగ్‌షిప్ వెహికిల్ అయిన సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీలను ఇటీవలే ప్రారంభించిన విషయం తెలిసిందే.. దానికంటే తక్కువ ధరలో ఉండే రెండు కొత్త ఇ-స్కూటర్లను అభివృద్ధి చేయాలని కంపెనీ భావిస్తోంది. ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న వేరియంట్‌లను వేగంగా మార్కెట్లోకి తీసుకురావడానికి సింపుల్ ఎనర్జీ కృషి చేస్తోంది. మరిన్ని మోడళ్లతో సింపుల్ ఎనర్జీ పోర్ట్‌ఫోలియో మరింత అందుబాటులోకి…

Read More
Simple one

Simple One e-scooter బిగ్ అప్‌డేట్‌

జూన్ 2022 నుంచి డెలివరీలు షురూ.. Simple One e-scooter కోసం ఎదురుచూస్తున్న‌వారికో శుభ‌వార్త‌. ఈ స్కూట‌ర్ కోసం బుకింగ్ చేసుకున్న‌వారికి ఈ ఏడాది జూన్‌లో వాహ‌నాల‌ను డెలివ‌రీ చేస్తామ‌ని సింపుల్‌వ‌న్ పేర్కొంది. బెంగళూరుకు చెందిన electric scooter స్టార్టప్.. సింపుల్ ఎనర్జీ కంపెనీ గత సంవ‌త్స‌రం ఆగస్టులో తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ సింపుల్ వన్‌ను విడుదల చేసిన విష‌యం తెలిసిందే.  సింపుల్ ఎనర్జీ వారి వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధ‌ర(ఎక్స్-షోరూమ్) రూ.1.10లక్షలతో విడుదలైంది. దీని…

Read More
ather-ola-simple

Ola S1 Pro, Simple One, Ather.. ఏది బెట‌ర్‌.. ?

Ola S1 Pro Simple One Ather పెట్రోల్ ధ‌ర‌లు రోజురోజుకు పెరిగిపోతుండ‌డంతో అంద‌రూ ఎలక్ట్రిక్ వాహ‌నాల వైపు చూస్తున్నారు. అయితే ఇప్ప‌టివ‌ర‌కు మార్కెట్లో ఎన్నో ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్లు ఉన్న‌ప్ప‌టికీ చాలా వాటిలో రేంజ్ (మైలేజీ) ఉంటే స్పీడుండ‌దు.. స్పీడుంటే రేంజ్ ఉండడ‌దు. ఈ రెండూ ఉన్న ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్లు అత్యంత అరుదైన విష‌యం. అయితే ఇటీవ‌ల స‌మ‌స్య‌ను అధిక‌మిస్తూ ప‌లు కంపెనీలు అత్యంత ఆధునిక ఫీచ‌ర్ల‌తో హైస్పీడ్, హై రేంజ్ ఇచ్చే ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్లను విడుద‌ల‌చేశాయి….

Read More
simple energy

ప్ర‌పంచంలోనే అత్య‌ధిక రేంజ్‌తో Simple One electric scooter

దేశ స్వాంత్ర్య దినోత్స‌వం రోజున వాహ‌న రంగంలో రెండు అద్భుత ఆవిష్క‌ర‌ణ‌లు జ‌రిగాయి.  అందులో ఒక‌టి ఓలా ఎల‌క్ట్రిక్ సంస్థ ఓలా ఎస్‌1, ఓలా ఎస్ 1 ప్రో ఈ-స్కూట‌ర్ల‌ను విడుద‌ల చేయ‌గా..  సింపుల్ ఎన‌ర్జీ కంపెనీ Simple One electric scooter ను లాంచ్ చేసింది.  ఈ రెండు స్కూట‌ర్‌లు అంచ‌నాల‌కు మించి అత్యాధునిక ఫీచ‌ర్ల‌తో ముందుకు వ‌చ్చాయి.  టాప్ స్పీడ్‌, రేంజ్ విష‌యంలో ఓలా కంటే సింపుల్ వ‌న్ స్కూట‌ర్ పైచేయి సాధించింది. బెంగళూరుకు…

Read More
simple enegry

Simple Energy ప‌వ‌ర్‌ఫుల్ ఫాస్ట్ చార్జ‌ర్‌

బెంగుళూరుకు చెందిన ఎల‌క్ట్రిక్ వాహ‌న త‌యారీ సంస్థ Simple Energy కొత్తగా సింపుల్ లూప్ అనే ఎలక్ట్రిక్ వెహికల్ ఫాస్ట్ ఛార్జర్‌ను ఆవిష్క‌రించింది.  దీంతో పాటు ఈ సంస్థ త్వ‌ర‌లో విడుద‌ల చేయ‌నున్న సింపుల్ వన్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌కు సంబంధించిన కొంత స‌మ‌చారాన్ని పంచుకుంది.  దీని ప్రకారం సింపుల్ వ‌న్ ఎలక్ట్రిక్ స్కూట‌ర్లో 30 లీటర్ల బూట్ స్పేస్ కలిగి ఉంటుంది. ఇది ప్రీమియం సెగ్మెంట్‌లో అతి పెద్దదని కంపెనీ పేర్కొంది. దేశవ్యాప్తంగా 300 ఛార్జింగ్ స్టేష‌న్లు…

Read More
Back To Top
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates