Tag: Simple One EV

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది..
E-scooters

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది..

సింగిల్ చార్జిప్ 212కి.మి రేంజ్ ఎక్స్ షోరూం ధర రూ.1.45 నుంచి ప్రారంభం. అధికారికంగా ప్రకటించిన సింపుల్ ఎనర్జీ బెంగళూరుకు చెందిన EV స్టార్ట్-అప్.. సింపుల్ ఎనర్జీ (Simple Energy) ఎట్టకేలకు తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్  Simple One Electric Scooter ను విడుదల చేసింది. కొత్త సింపుల్ వన్ ఇ-స్కూటర్ భారతదేశంలో రూ. 1.45 లక్షల ప్రారంభ ధరతో వస్తోంది. దీని కోసం బుకింగ్‌లు  2021 ఆగస్టు నుంచే ప్రారంభమయ్యాయి. ఇక ఈ వాహనాల డెలివరీలు జూన్ 6, 2023 నుంచి మొదలవుతాయి. Simple One EV ధర ఎంత? సింపుల్ వన్ మోనో-టోన్ ధర రూ. 1.45 లక్షలు, డ్యూయల్-టోన్ కలర్ వేరియంట్ల ధర రూ. 1.50 లక్షలుగా నిర్ణయించారు. 2021లోనే బుకింగ్‌లు తెరిచి ఉండగా  ఇప్పటివరకు  1 లక్షకు పైగా ఆర్డర్లు వచ్చాయి. ఈ ఇ-స్కూటర్ డెలివరీలు వచ్చే నెలలో బెంగళూరు నుంచొ దశల వారీగా ప్రారంభం కానున్నాయి. సింపుల్ ఎనర్జీ రాబోయే 10 నెలల్లో భారతదేశం అంతటా దాద...
కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..