Solar Business
Renewable Energy in 2024 : రికార్డు స్థాయిలో పునరుత్పాదక శక్తి
Renewable Energy in 2024 : మినిస్ట్రీ ఆఫ్ న్యూ & రెన్యూవబుల్ ఎనర్జీ (MNRE) డేటా ప్రకారం, భారతదేశం 2024లో రికార్డు స్థాయిలో 30 GW పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించింది. 2023లో 13.75 GW పునరుత్పాదక విద్యుత్ ను పెంచుకోగా 2024లో 113% పెరిగింది. ఈ గణంకాలను బట్టి క్లీన్ ఎనర్జీ వైపు దేశం వేగవంతంగా పయనిస్తున్నట్లు స్పష్టమవుతోంది. 2030 నాటికి భారతదేశం 500 GW పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. […]
Tata Power | దేశీయ సోలార్ రంగానికి మంచిరోజులు.. తమిళనాడు యూనిట్‌లో సోలార్ సెల్ ప్రొడక్షన్ ప్రారంభించిన టాటా
Tata Power | దేశీయ సోలార్ రంగానికి అతిపెద్ద ప్రోత్సాహం లభించింది. పెద్ద ఎత్తున సోలార్ సెల్స్, మాడ్యూల్స్ తయారీకి టాటా పవర్ కంపెనీ సిద్ధమైంది. టాటా పవర్ సోలార్ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ (TPREL) భారతదేశంలోని అతిపెద్ద సెల్,మాడ్యూల్ తయారీ కంపెనీలలో ఒకటి. తాజాగా తమిళనాడు ప్లాంట్‌లో సోలార్ మాడ్యూల్ ఉత్పత్తిని ప్రారంభించింది. ఇది దేశంలో సూర్యరశ్మిని విద్యుత్తుగా మార్చడానికి అవసరమైన సెల్స్, మాడ్యూల్స్ దేశీయంగా ఉత్పత్తిని […]
కేంద్రం కొత్తగా ప్రారంభించిన రూఫ్‌టాప్ సోలార్ పవర్ స్కీమ్ ఏమిటి? దీని వల్ల మనకు ప్రయోజనమేంటి?
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గత సోమవారం ‘ప్రధాన మంత్రి సూర్యోదయ యోజన (Pradhan Mantri Suryodaya Yojana) ను ప్రకటించారు. ఇది ప్రభుత్వ పథకం. దీని కింద కోటి గృహాలకు రూఫ్‌టాప్ సౌర విద్యుత్ సిస్టంలు లభిస్తాయి. రూఫ్‌టాప్ సోలార్ పవర్ సిస్టమ్‌ల ఇన్‌స్టాలేషన్‌ను ప్రోత్సహించడానికి ఇది మొదటి పథకం కాదు. 2014లోనే ప్రభుత్వం రూఫ్‌టాప్ సోలార్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది, ఇది 2022 నాటికి 40,000 మెగావాట్లు (MW) లేదా 40 గిగావాట్ల (GW) సోలార్ […]
Solar Business | సోలార్ పవర్ రంగంలో ఎన్నో ఉపాధి మార్గాలు.. భారీగా ప్రభుత్వ ప్రోత్సాహకాలు
Solar Business|భారతదేశం పవన, సౌర, జలశక్తి వంటి సహజ వనరులతో సుసంపన్నమైన దేశం. ఇందులో సౌరశక్తి మాత్రమే స్వచ్ఛమైన.. పునరుత్పాదకశక్తికి అత్యంత ఆశాజనకమైన వనరులలో ఒకటిగా చెప్పవచ్చు. మన దేశం సౌరశక్తిని వినియోగించుకునే విస్తారమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇప్పటికే మన దేశం ఈ దిశగా అడుగులు వేయడం ప్రారంభించింది. 2030 సంవత్సరం నాటికి సౌర విద్యుత్ సామర్థ్యాన్ని 500 GW కు పెంచాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. అయితే , భారతదేశంలో సోలార్ వ్యాపార […]