solar modules
Tata Power | దేశీయ సోలార్ రంగానికి మంచిరోజులు.. తమిళనాడు యూనిట్‌లో సోలార్ సెల్ ప్రొడక్షన్ ప్రారంభించిన టాటా
Tata Power | దేశీయ సోలార్ రంగానికి అతిపెద్ద ప్రోత్సాహం లభించింది. పెద్ద ఎత్తున సోలార్ సెల్స్, మాడ్యూల్స్ తయారీకి టాటా పవర్ కంపెనీ సిద్ధమైంది. టాటా పవర్ సోలార్ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ (TPREL) భారతదేశంలోని అతిపెద్ద సెల్,మాడ్యూల్ తయారీ కంపెనీలలో ఒకటి. తాజాగా తమిళనాడు ప్లాంట్‌లో సోలార్ మాడ్యూల్ ఉత్పత్తిని ప్రారంభించింది. ఇది దేశంలో సూర్యరశ్మిని విద్యుత్తుగా మార్చడానికి అవసరమైన సెల్స్, మాడ్యూల్స్ దేశీయంగా ఉత్పత్తిని […]