Monday, November 4Lend a hand to save the Planet
Shadow

Tag: Solar

PM Surya Ghar Muft Bijli Yojana | ఉచిత కరెంటు కోసం దరఖాస్తు చేసుకోండిలా..

PM Surya Ghar Muft Bijli Yojana | ఉచిత కరెంటు కోసం దరఖాస్తు చేసుకోండిలా..

Solar Energy
PM Surya Ghar Yojana: కోటి కుటుంబాలకు ఉచిత విద్యుత్‌ను అందించే పథకానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.. మొత్తం రూ.75,021 కోట్లతో కోటి ఇళ్లలో రూఫ్‌టాప్ సోలార్‌ను ఏర్పాటు చేసేందుకు గాను ప్రధానమంత్రి-సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజనకు మంత్రివర్గం గత గురువారం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఫిబ్రవరి 13న ఈ పథకాన్ని ప్రారంభించారు.ప్రజలపై విద్యుత్ బిల్లుల భారం తగ్గించేందుకు అలాగే పర్యావరణ అనుకూలమైన సోలార్ విద్యుత్ వాడకాన్ని కేంద్రం ప్రోత్సహిస్తోంది. ఇందుకోసం సూర్యఘర్ యోజన ను ప్రకటించింది. ఈ పథకంలో సోలార్ ప్యానెళ్లు బిగించుకునేవారికి భారీగా సబ్సిడీలను ప్రకటించింది. దాంతోపాటు బ్యాంకు రుణాలను కూడా అందిస్తోంది. ఈ పథకం 1 kW విద్యుత్తును ఉత్పత్తి చేసే సోలార్ సిస్టమ్‌కు రూ.30,000 సబ్సిడీ, 2 kW సిస్టమ్‌కు రూ.60,000, 3 kW లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన సోలార్ వ్యవస్థక...
Solar Business | సోలార్ పవర్ రంగంలో ఎన్నో ఉపాధి మార్గాలు.. భారీగా ప్రభుత్వ ప్రోత్సాహకాలు

Solar Business | సోలార్ పవర్ రంగంలో ఎన్నో ఉపాధి మార్గాలు.. భారీగా ప్రభుత్వ ప్రోత్సాహకాలు

Solar Energy
Solar Business|భారతదేశం పవన, సౌర, జలశక్తి వంటి సహజ వనరులతో సుసంపన్నమైన దేశం. ఇందులో సౌరశక్తి మాత్రమే స్వచ్ఛమైన.. పునరుత్పాదకశక్తికి అత్యంత ఆశాజనకమైన వనరులలో ఒకటిగా చెప్పవచ్చు. మన దేశం సౌరశక్తిని వినియోగించుకునే విస్తారమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇప్పటికే మన దేశం ఈ దిశగా అడుగులు వేయడం ప్రారంభించింది. 2030 సంవత్సరం నాటికి సౌర విద్యుత్ సామర్థ్యాన్ని 500 GW కు పెంచాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. అయితే , భారతదేశంలో సోలార్ వ్యాపార అవకాశాలను.. పెరుగుతున్న ఈ మార్కెట్‌ను వ్యాపారవేత్తలు ఎలా ఉపయోగించుకోవచ్చో ఈ కథనంలో వివరంగా తెలుసుకోండి... Solar Business పరిచయం భారతదేశం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటి. జనాభా పెరుగుతున్న కొద్దీ, విద్యుత్ శక్తికి డిమాండ్ పెరుగుతుంది. ప్రపంచంలోని అత్యంత కలుషితమైన దేశాలలో భారతదేశం కూడా ఒకటి. అందుకే ఇప్పుడు స్వచ్ఛమ...