Harithamithra Telugu News

అతి తక్కువ ధరకే టాటా పంచ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ! ‘బ్యాటరీ అద్దె’ మోడల్‌తో భారీగా తగ్గిన ధర.. -Tata Punch.ev BaaS Price

Tata Punch.ev BaaS Price and Features : ఎలక్ట్రిక్ కార్లు కొనాలనుకునే వారికి బ్యాటరీ ధర ఒక పెద్ద భారంగా ఉండేది. ఈ సమస్యను పరిష్కరిస్తూ, టాటా మోటార్స్ తన Punch EV ఫేస్‌లిఫ్ట్‌లో BaaS (బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్) విధానాన్ని ప్రవేశపెట్టింది. దీనివల్ల కారు కొనేటప్పుడు బ్యాటరీ ధర చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం వాడుకున్నంత వరకు అద్దె చెల్లిస్తే సరిపోతుంది. ధరలో భారీ వ్యత్యాసం: రూ. 3.20 లక్షల ఆదా! సాధారణంగా […]

Cocopeat : ఇంట్లోనే కోకోపీట్ తయారు చేయడం ఎలా? – గార్డెనింగ్ చేసేవారికి పూర్తి గైడ్

How to Make Cocopeat at Home | మన పూర్వికుల నుంచి కొబ్బరి చెట్టును “కల్పవృక్షం” అని ఎందుకు పిలుస్తారో మీకు తెలుసా? దీని ప్రతి భాగం ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుంది. కొబ్బరి నీళ్లు, కాయలే కాకుండా, చివరకు మిగిలిపోయే కొబ్బరి పొట్టు (Husk) కూడా మొక్కల పెంపకంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఈ రోజుల్లో గార్డెనింగ్ చేసేవారికి కోకోపీట్ (Cocopeat) ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ స్టోరీలో కోకోపీట్ అంటే ఏమిటి? దాని ఉపయోగాలు ఏంటి? […]

Electric Buses | హైదరాబాద్‌లో ఈవీ విప్లవం : 2,200 ఎలక్ట్రిక్ బస్సులు.. 25 డిపోల్లో భారీ ఛార్జింగ్ స్టేషన్లు!

హైదరాబాద్: భాగ్యనగరం గ్రీన్ సిటీగా మారే దిశగా మరో కీల‌క అడుగు పడింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాలుష్యాన్ని తగ్గించి, ప్రజా రవాణాను పర్యావరణ హితంగా మార్చేందుకు TGSRTC, TGSPDCL చేతులు కలిపాయి. నగరవ్యాప్తంగా 2,200 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను (Electric Buses) ప్రవేశపెట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో, వీటికి అవసరమైన ఛార్జింగ్ మౌలిక సదుపాయాలపై అధికారులు కసరత్తు పూర్తి చేశారు. 25 డిపోల్లో ఛార్జింగ్ పాయింట్లు హైద‌రాబాదాద్‌లో తాజాగా జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో సదరన్ డిస్కామ్ […]

Urban Farming | ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ‘అర్బన్ ఫార్మింగ్’ శిక్షణ!

Roof Garden Urban Farming : నగరవాసులకు ఇంటి ఆవరణలోనే లేదా డాబాపై (Rooftop) విషరహిత, స్వచ్ఛమైన కూరగాయలను పండించుకునేలా ప్రోత్సహించేందుకు తెలంగాణ రాష్ట్ర ఉద్యాన శాఖ సిద్ధమైంది. అర్బన్ ఫార్మింగ్ పథకంలో భాగంగా ‘ఇంటి ఆవాసాలపై కూరగాయల పెంపకం’ అనే అంశంపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఉద్యాన శాఖ సంచాలకులు ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణ వివరాలు: ఈ శిక్షణలో ఏం నేర్పిస్తారు? ఎందుకు పాల్గొనాలి? ప్రస్తుతం మార్కెట్‌లో దొరికే కూరగాయల్లో పురుగుల మందుల […]

మీ ఇంటిపై సోలార్ ప్యానెల్స్ ఉన్నాయా? అయితే ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌క పాటించండి..

Rooftop Solar Maintenance Guide | మీరు మీ ఇంటి మీద సోలార్​ ప్యానెల్స్​ ను ఏర్పాటు చేసుకున్నారా? అయితే మీకు అభినందనలు! డబ్బు ఆదా చేయడం, పర్యావరణానికి మేలు చేయడం, కార్బన్ పాదముద్రను తగ్గించే దిశగా మీరు అత్యంత తెలివైన నిర్ణయం తీసుకున్నట్లే.. కానీ చాలా మందికి తెలియని ముఖ్యమైన విషయం ఏమిటంటే —సోలార్​ విద్యుత్​ సిస్టమ్​ను క్రమం తప్పకుండా సరైన విధంగా ఉపయోగించుకోవడం చాలా అవసరం. సోలార్ “ఫిట్ చేసి మరిచిపోవడం” తరహా సిస్టమ్ […]

Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates