Tata Avinya: టాటా నుంచి మరో అద్భుతం.. అదిరిపోయే ఫీచర్లతో ఎలక్ట్రిక్ కార్..
Tata Avinya: ఎలక్ట్రిక్ కార్ల తయారీలో సమూల మార్పులు వచ్చాయి. హైటెక్ ఫీచర్లతో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కార్లను సైతం తయారు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా దేశీయ ఆటోమొబైల్ సంస్థ టాటా మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్ కారును తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. బ్రిటీష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థతో పాటు టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ (TPEM) మధ్య కుదిరిన ఒక ఒప్పందంలో భాగంగా జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) ఎలక్ట్రిఫైడ్ మాడ్యులర్ ఆర్కిటెక్చర్ (EMA) ప్లాట్‌ఫాం కొత్త…
