Sunday, July 13Lend a hand to save the Planet
Shadow

Tag: Tata Nexon EV Discount

Tata Nexon EV Discount | టాటా నెక్సాన్ EV కొనుగోలు ఇదే సరైన సమయం.. రూ.2 లక్షల వరకు తగ్గింపు

Tata Nexon EV Discount | టాటా నెక్సాన్ EV కొనుగోలు ఇదే సరైన సమయం.. రూ.2 లక్షల వరకు తగ్గింపు

Electric cars
Tata Nexon EV Discount | టాటా మోటార్స్ Nexon EVపై ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది. ఇది ఇటీవల విడుదల చేసిన Curvv EV ప్రభావమై ఉండ‌వ‌చ్చ‌ని భావిస్తున్నారు. టాటా క‌ర్వ్ ఈవీ ఎక్స్-షోరూమ్ ధ‌ర‌ రూ. 17.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఎల‌క్ట్రిక్ కారు కొనాల‌నుకున్న‌వారికి Nexon EV ఇప్పుడు బెస్ట్ ఆప్ష‌న్ గా చెప్ప‌వ‌చ్చు. అయితే, డీలర్‌షిప్‌లలో ఈ డిస్కౌంట్లు వేర్వేరుగా ఉండవచ్చని గుర్తుంచుకోవాలి. Tata Nexon EV Discount టాటా మోటార్స్ నెక్సాన్ EV తో రూ. 1.80 లక్షల వరకు భారీ డీల్‌లను ఆఫర్ చేయడంతో డిస్కౌంట్ గేమ్‌ను పెంచింది . EV టాప్-ఆఫ్-ది-లైన్ ఎంపవర్డ్+ LR సిరీస్ గరిష్టంగా రూ.1.80 లక్షల వరకు డిస్కౌంట్ తో వస్తుంది. ఇది మునుపటి ఆఫర్ కంటే రూ. 50,000 ఎక్కువ. ఎంట్రీ-లెవల్ క్రియేటివ్+ MRపై రూ. 20,000 తగ్గింపు, ఫియర్‌లెస్ MR, ఫియర్‌లెస్ + MR వేరియంట్‌లపై ఫ్లాట్ రూ. 1 లక్ష తగ్గింపు అలాగే ఎంపవర్డ్‌పై రూ. 1.2 లక...
MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates