టాటా మోటార్స్ నుంచి సరికొత్త ఈవీ.. Tata Nexon EV Max XZ+ Lux
Tata Nexon EV Max XZ+ Lux : టాటా మోటార్స్ కొన్ని అదనపు ఫీచర్లతో అప్డేట్ చేసిన Nexon EV Max XZ+ని విడుదల చేసింది. ఇది ఇప్పుడు నెక్సాన్ EV మ్యాక్స్ లైనప్ లో టాప్-స్పెక్ వేరియంట్. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 18.79 లక్షలు. Nexon EV ప్రైమ్, Nexon EV మ్యాక్స్ యొక్క వేరియంట్ వారీ ధరలు ఈ విధంగా ఉన్నాయి.Nexon EV ప్రైమ్: వేరియంట్ వారీ ధరలు (ఎక్స్-షోరూమ్)XM రూ.14.49 లక్షలు
XZ+ రూ.15.99 లక్షలు
XZ+ లక్స్ రూ. 16.99 లక్షలు
డార్క్ XZ+ రూ.16.19 లక్షలు
డార్క్ XZ+ లక్స్ రూ.17.19 లక్షలుటాటా నెక్సన్ EV మాక్స్: వేరియంట్ వారీ ధరలు(ఎక్స్-షోరూమ్)XM రూ.16.49 లక్షలు
XM 7.2 kW ఛార్జర్ రూ. 16.99 లక్షలు
XZ+ రూ.17.49 లక్షలు
XZ+ 7.2 kW ఛార్జర్ రూ. 17.99 లక్షలు
XZ+ లక్స్ రూ.18.79 లక్షలు
XZ+ లక్స్ 7.2 kW హార్గర్ రూ.19.29 లక్షలు
డార్క్ XZ+ లక్స్ రూ.19.04 లక్షలు
డార్క్ XZ+...