1 min read

Telangana Budget 2025 -26: మహిళలకు వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లు

Telangana Budget 2025 : తెలంగాణలో వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటు, నిర్వహణను బాధ్యతలను మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే.. రాష్ట్ర 2025-26 వార్షిక బడ్జెట్ ను డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క బుధవారం అసెంబ్లీలో ఈ రోజు ఉదయం ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగంలో ఆయన మాట్లాడుతూ.. సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల స్థాపన, నిర్వహణను స్వయం సహాయక సంఘాలకు అప్పగించాలని నిర్ణయం […]