Tag: Telangana
RenewSys : తెలంగాణలో రూ.6000 కోట్లతో భారీ సోలార్ ప్యానెల్స్ తయారీ ప్లాంట్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సోలార్ ప్యానెల్ తయారీ పరిశ్రమకు మహర్దశ వచ్చింది. సోలార్ మల్టిపుల్ ఫొటోవోల్టాయిక్ మాడ్యూల్స్, పివి సెల్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ల ఏర్పాటు రెన్యూసిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (RenewSys India ) సంస్థ ముందుకు వచ్చింది. ఈమేరకు సోమవారం పరిశ్రమల శాఖతో తెలంగాణ ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. రాష్ట్రంలో ఈ కంపెనీ రూ.6,000 కోట్ల మేర పెట్టుబడి పెడుతుందని అంచనా. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ఫ్యాబ్‌సిటీలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో ఎంఓయూపై […]
తెలంగాణలో One Moto EV ఫ్యాక్టరీ
బ్రిటీష్ ప్రీమియం ఎలక్ట్రిక్ వెహికల్ బ్రాండ్ One Moto EV (వన్ మోటో ఇండియా) .. తెలంగాణలోని జహీరాబాద్‌లో తన తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ఫ్యాక్టరీ నెలకు 25,000 యూనిట్ల తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని, వచ్చే మూడేళ్లలో లక్ష యూనిట్లకు చేరుకోవచ్చని కంపెనీ ఉన్నతాధికారులు వెల్లడించారు. One Moto EV కంపెనీ ప్రస్తుతం మూడు రకాల ఎలక్ట్రిక్ స్కూటర్‌లను అందిస్తోంది 1.కమ్యుటా : గరిష్ట వేగం గంటకు 75 kmph, […]
