Home » telugu Auto news

రూ.59వేలకే కొత్త హీరో Vida VX2 ఈవీ స్కూటర్.. సబ్‌స్క్రిప్షన్ మోడల్‌తో సెన్సేషన్

హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) తన అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అధికారికంగా మార్కెట్లో విడుదల చేసింది. విడా VX2 (Hero Vida VX2) పేరుతో వచ్చిన ఈ ఇ-స్కూటర్ ధరలు కేవలం రూ. 59,490 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి, అయితే, ఇందులో ట్విస్ట్ ఉంది. ఈ ధర కేవలం స్కూటర్‌కు మాత్రమే వర్తిస్తుంది. బ్యాటరీకి కాదు. విడా VX2 లాంచ్‌తో, బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ మాడ్యూల్‌తో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని అందించే మొదటి ప్రధాన OEMగా హీరో…

Vida VX2 3

Ampere Nexus | కాశ్మీర్ నుండి కన్యాకుమారి వ‌ర‌కు రైడ్ పూర్తి చేసుకున్న ఆంపియ‌ర్ కొత్త ఎల‌క్ట్రిక్‌ స్కూట‌ర్‌..

Ampere Nexus  | గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీకి అనుబంధ సంస్థ అయిన ఆంపియర్ తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ కొత్త స్కూట‌ర్ కు ఆంపియ‌ర్‌ నెక్సస్ అనే పేరు పెట్టారు, ఇది గత సంవత్సరం ఆటో ఎక్స్‌పోలో వెల్లడించిన Nxg కాన్సెప్ట్ ఆధారంగా రూపొందించారు. రాణిపేటకు చెందిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ‌ నెక్సస్‌ను వచ్చే నెలలో లాంచ్ చేయడానికి ముందు స్కూట‌ర్ కు సంబంధించిన ఫొటోల‌ను సోషల్…

Ampere Nexus electric scooter

City Transformer | ఈ కారును ఈజీగా మడిచేసుకోవచ్చు.. ఇరుకైన స్థలంలోనూ పార్క్ చేయోచ్చు..

City Transformer | ఎలక్ట్రిక్ వాహనాల వాడకం ఇటీవలి కాలంలో విప‌రీతంగా పెరిగిపోయింది. ఈ క్ర‌మంలో కంపెనీలు విభిన్న‌మైన ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను త‌యారు చేస్తున్నాయి. అయితే కొన్ని కంపెనీలు మడిచేసుకోవడానికి వీలుగా ఉండే స్కూటర్లను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చాయి. అలాగే ఇజ్రాయెలీ స్టార్టప్ కంపెనీ కూడా ఏకంగా మడిచేసుకోవడానికి వీలయ్యే కారు (Foldable Electric Car ) ను మార్కెట్లో విడుదల చేసింది. ఇజ్రాయెలీ(Israel) స్టార్టప్ కంపెనీ ‘సిటీ ట్రాన్స్ ఫార్మర్స్స మ‌హా న‌గ‌రాల్లో ప్రాంతాల్లోని ట్రాఫి…

City Transformer
MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates