1 min read

Tata Festival of Cars | టాటా ఎల‌క్ట్రిక్ కార్ల‌పై భారీ ఆఫ‌ర్ Nexon.ev, Punch.ev ల‌పై రూ. 3 లక్షల వరకు ధర తగ్గింపు

Tata Motors | టాటా మోటార్స్ త‌న‌ ఫెస్టివల్ ఆఫ్ కార్స్ (Festival of Cars) ఈవెంట్‌లో భాగంగా, కంపెనీకి చెందిన‌ అత్యంత ప్రజాదరణ పొందిన EV మోడళ్లపై భారీ డిస్కౌంట్ ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించింది. డబ్బుకు అత్యుత్త‌మ‌ విలువ కోసం ICE మోడల్‌లను ఆశ్రయించే సగటు భారతీయ వినియోగదారుకు ఇది సువ‌ర్ణావ‌కాశ‌మ‌ని టాటా కంపెనీ పేర్కొంది. Tata భారీ తగ్గింపులను అందిస్తోంది, Nexon.ev ఇప్పుడు ₹12.49 లక్షల ధరకు అందుబాటులో ఉంది. ఇది దాని పెట్రోల్, డీజిల్ […]

1 min read

Tata Punch EV త్వరలో ఇండియాలో విడుదల కానుందా? 

టాటా మోటార్స్ భారత EV మార్కెట్లో గట్టి పోటీనివ్వడానికి  సిద్ధమవుతోంది. గత ఏడాది సెప్టెంబర్‌లో  టాటా కంపెనీ ఎలక్ట్రిక్ కారు Tiago EVని ప్రవేశపెట్టింది. తర్వాత, కంపెనీ ఇప్పుడు 2023 మధ్య నాటికి Tata Punch ఎలక్ట్రిఫైడ్ వెర్షన్‌ను విడుదల చేస్తోంది. టాటా పంచ్ EV ఇటీవల భారతదేశంలో మొదటిసారిగా రోడ్లపై పరీక్షిస్తున్నట్లు గుర్తించారు. రాబోయే టాటా పంచ్ EV చాలా వరకు దాని ICE కౌంటర్‌పార్ట్‌ను పోలి ఉంటుంది. ఇది విలక్షణమైన ఎలక్ట్రిఫైడ్ అప్పీల్‌ని ఇస్తుంది. […]