Tag: tree-planting campaign

Tree man : ఆరేళ్లలో 51వేల మొక్కలు నాటాడు.. ఈ పర్యావరణ ప్రేమికుడు..
Environment

Tree man : ఆరేళ్లలో 51వేల మొక్కలు నాటాడు.. ఈ పర్యావరణ ప్రేమికుడు..

తన లక్ష్యం చేరేవరకు ఆరేళ్లలో కనీసం చెప్పులు కూడా ధరించలేదు.. తన జీతంలో 90శాతం ఈ ప్రాజెక్టుకే..రాజస్థాన్‌కు చెందిన టెక్ ప్రొఫెషనల్ అజిత్ సింగ్ కు చెట్లంటే ప్రాణం.. ఆయన ధ్యాసంతా పర్యావరణ పరిరక్షణపైనే.. విరివిగా మొక్కలు పెంచి భావితరాలకు స్వచ్ఛమైన పర్యవారణాన్ని అందించాలని నిత్యం తపన పడ్డాడు. అంతటితో ఆగకుండా తానే సొంతంగా 50వేల మొక్కలను నాటాలని నిర్ణయించుకున్నాడు. కేవలం ఆరు నెలల్లోనే సుమారు 51,000 చెట్లను నాటి తన లక్ష్యాన్ని విజయవంతంగా నెరవేర్చుకున్నాడు అజిత్ సింగ్. రాజస్థాన్ తో ఈయన 'చెట్టు మనిషి' (tree man of rajasthan)గా గుర్తింపు పొందాడు. అజిత్ సింగ్ 2017లో ఈ గ్రీన్ మిషన్‌ను ప్రారంభించాడు.మరో ఆశ్చర్యకరమైన విషయమేంటంటే తన లక్ష్యాన్ని సాధించే వరకు చెప్పులు ధరించనని ప్రతిజ్ఞ చేశాడు. అతను ఈనెల 17న తన లక్ష్యాన్ని సాధించాడు. ఈసందర్భంగా సికార్‌లో గ్రామస్తులు నిర్వహించిన వేడుకల్ల...
కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..