tree man of rajasthan
Tree man : ఆరేళ్లలో 51వేల మొక్కలు నాటాడు.. ఈ పర్యావరణ ప్రేమికుడు..
తన లక్ష్యం చేరేవరకు ఆరేళ్లలో కనీసం చెప్పులు కూడా ధరించలేదు.. తన జీతంలో 90శాతం ఈ ప్రాజెక్టుకే.. రాజస్థాన్‌కు చెందిన టెక్ ప్రొఫెషనల్ అజిత్ సింగ్ కు చెట్లంటే ప్రాణం.. ఆయన ధ్యాసంతా పర్యావరణ పరిరక్షణపైనే.. విరివిగా మొక్కలు పెంచి భావితరాలకు స్వచ్ఛమైన పర్యవారణాన్ని అందించాలని నిత్యం తపన పడ్డాడు. అంతటితో ఆగకుండా తానే సొంతంగా 50వేల మొక్కలను నాటాలని నిర్ణయించుకున్నాడు. కేవలం ఆరు నెలల్లోనే సుమారు 51,000 చెట్లను నాటి తన లక్ష్యాన్ని విజయవంతంగా నెరవేర్చుకున్నాడు […]