TVS iQube ST 2024
TVS iQube | ఓలాకు పోటీగా తక్కువ ధరలో ఎలక్ట్రిక్ వాహనాలకు తీసుకొచ్చిన టీవీఎస్
TVS iQube ST | టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో కొత్త బేస్ వేరియంట్‌ను దేశంలో విడుదల చేసింది. కొత్త బేస్ వేరియంట్ 2.2 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. దీని ధర రూ. 94,999 (ఎక్స్-షోరూమ్)కు అందుబాటులో ఉంది. మరొక కీలక అంశమేమింటంటే.. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న TVS iQube టాప్-వేరియంట్ ఎట్టకేలకు డెలివరీలను ప్రారంభించినట్లు కంపెనీ వెల్లడించింది. అయితే TVS iQube ST వేరియంట్ ఇప్పుడు . 3.4 kWh, 5.1 kWh రెండు […]
TVS iqube | వచ్చే మూడు నెలల్లో టీవీఎస్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్
TVS iQube ST 2024|ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ సంస్థ టీవీఎస్.. మరో మూడు నెలల్లో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను లాంచ్ చేయనుంది. ఈమేరకు TVS CEO KN రాధాకృష్ణన్ మీడియా కు వెల్లడించారు. గత త్రైమాసికంలో కంపెనీ 48,000 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విక్రయించిందని, అంతకు ముందు త్రైమాసికంలో 29,000 యూనిట్లు విక్రయించామని రాధాకృష్ణన్ వెల్లడించారు. అలాగే, వచ్చే త్రైమాసికంలో కొత్త ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని విడుదల చేయడానికి కంపెనీ సన్నద్ధమవుతోందని కూడా ఆయన వెల్లడించారు. […]