Saturday, August 23Lend a hand to save the Planet
Shadow

Tag: Vicktor electric three-wheeler

250 కి.మీ రేంజ్‌తో Vicktor electric three-wheeler

250 కి.మీ రేంజ్‌తో Vicktor electric three-wheeler

cargo electric vehicles
స‌రికొత్త త్రీవీల‌ర్‌ను విడుద‌ల చేసిన Omega Seiki Mobility ఎక్స్‌షోరూం ధ‌ర రూ.5ల‌క్ష‌ల‌తో ప్రారంభంఢిల్లీకి చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ Omega Seiki Mobility (ఒమేగా సీకి మొబిలిటీ ) తన కొత్త ఎల‌క్ట్రిక్ త్రీవీల‌ర్ electric three-wheeler.. Vicktor విడుద‌ల చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 5 లక్షలు. ప్రభుత్వ సబ్సిడీ.. మొదటి 100 మంది వినియోగదారులకు ఈ ధర వర్తిస్తుందని కంపెనీ తెలిపింది.Vicktor electric three-wheeler  20 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 250 కి.మీ వ‌ర‌కు ప్ర‌యాణిస్తుంది. ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. అవి 1.ఓపెన్, 2.క్లోజ్డ్. కస్టమర్‌లు తమ వ్యాపార అవసరాలను బట్టి వీటిని ఎంచుకోవచ్చు.9,999 బుకింగ్ మొత్తానికి Omega Seiki Mobility (OSM) డీలర్‌షిప్‌లలో ఎలక్ట్రిక్ త్రీ...
Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు