EV Comparison | హీరో విడా VX2 vs ఓలా S1 Z రెండు ఈవీ స్కూటర్లలో ఏది బెస్ట్.. ?
భారత్ లో బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారింది. నవంబర్ 2024లో వచ్చిన ఓలా S1 Z, మరోవైపు జూలై 1, 2025న విడుదలైన Hero Vida VX2 వినియోగదారుల అభిరుచులకు తగ్గట్టు ఆకర్షణీయ ధరలతో హీటెక్కిస్తున్నాయి. ధరలు & వేరియంట్లు ఇలా: హీరో విడా VX2 ఎలక్ట్రిక్ స్కూటర్ GO, Plus అనే రెండు వేరియంట్లలో లభిస్తోంది. GO మోడల్ ధర ₹99,490 కాగా, బాటరీ-యాజ్-అ-సర్వీస్ (BaaS) ప్లాన్‌తో కేవలం ₹59,490కే…
