1 min read

యూరప్ మార్కెట్ లో హీరో మోటోకార్ప్ నుంచి Vida Z ఈవీ స్కూటర్‌

EICMA 2024లో Vida Z ఎలక్ట్రిక్ స్కూటర్‌ను Hero MotoCorp ఆవిష్కరించింది. ఈ స్కూటర్ తో యూరోపియన్ మార్కెట్‌లోకి హీరోమోటో కార్ప్ బ్రాండ్ ప్రవేశిస్తోంది. విడా జెడ్ స్కూటర్ గురించి Hero MotoCorp వివరాలను వెల్లడించనప్పటికీ, Vida Z భారతదేశంలో అందుబాటులో ఉన్న V1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఆధారంగా రూపొందించినట్లు తెలుస్తోంది. ఇది మినిమలిస్ట్ స్టైలింగ్‌తో ఆధునికంగా, స్టైలిష్‌గా కనిపిస్తుంది. దాని LED హెడ్‌ల్యాంప్‌ను V1తో మాదిరిగా ఉంది. స్కూటర్‌లో ఇంటిగ్రేటెడ్ బ్యాక్‌రెస్ట్‌తో కూడిన ఫ్లాట్ సీటు […]