Harithamithra Telugu News

Sunday, March 1Agriculture - Green Mobility - Clean Energy
Shadow

Tag: world economic forum

Sun Petrochemicals : తెలంగాణ‌లో రూ.45,500 కోట్లతో భారీ సోలార్​ పవర్​ ప్రాజెక్టు

Sun Petrochemicals : తెలంగాణ‌లో రూ.45,500 కోట్లతో భారీ సోలార్​ పవర్​ ప్రాజెక్టు

Solar Energy
Solar Project in Telangana : తెలంగాణ‌లో సుమారు 7,000 మందికి ఉద్యోగ అవ‌కాశాలు ల‌భించే భారీ సోలార్ ప్రాజెక్టుకు అడుగులు ప‌డ్డాయి. రాష్ట్రంలో తెలంగాణలో భారీ పంప్డ్ స్టోరేజీ పవర్​, సోలార్​ పవర్​ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు సన్​ పెట్రో కెమికల్స్​ సంస్థ (Sun Petrochemicals) ఆస‌క్తి క‌న‌బ‌రిచింది. రూ.45,500 కోట్ల పెట్టుబడులకు సన్​ పెట్రోకెమికల్స్​ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. దావోస్ (Davos) వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో తెలంగాణ ప్రభుత్వం సాధించిన అతిపెద్ద డీల్ ఇదే.సన్ పెట్రో కెమికల్స్ సంస్థ (Sun Petrochemicals) రూ.45,500 కోట్ల పెట్టుబడుల ఒప్పందంపై రాష్ట్ర ప్ర‌భుత్వంతో ఒప్పందం కుదుర్చుకుని సంతకం చేసింది. రాష్ట్రంలో భారీ పంప్డ్ స్టోరేజ్ జల విద్యుత్‌, సౌర విద్యుత్ ప్రాజెక్టులను ఈ సంస్థ ఏర్పాటు చేయనుంది. దీంతో దాదాపు 7,000 మందికి ఉద్యోగాలు లభించ‌నున్నాయి. మంచిర్యాల, ములుగు,...
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates