Zypp Electric
Zypp Electric తో బ్యాటరీ స్మార్ట్ కంపెనీతో ఒప్పందం
Zypp Electric : భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల కోసం వేగంగా అభివృద్ధి చెందుతున్న అతిపెద్దదైన బ్యాటరీ-స్వాపింగ్ నెట్‌వర్క్ బ్యాటరీ స్మార్ట్, దేశంలోని ప్రముఖ షేర్డ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ స్టార్టప్ అయిన Zypp ఎలక్ట్రిక్‌తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా 2000 Zypp ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు బ్యాటరీ స్మార్ట్ నెట్‌వర్క్‌లో కనెక్ట్ చేయబడతాయి. తద్వారా ఎలక్ట్రిక్ వాహన డ్రైవర్‌లు ఢిల్లీ NCR ప్రాంతంలోని 175కుపైగా ఉన్న బ్యాటరీ స్వాప్ స్టేషన్‌లో బ్యాటరీలను సులువుగా మార్చుకునే వెలుసుబాటు […]
విస్తరణ బాటలో Zypp Electric
భారతదేశపు మొట్టమొదటి EV D2C (డైరెక్ట్-టు-కన్స్యూమర్) వ్యాపార సంస్థ Zypp ఎలక్ట్రిక్ విస్తరణ బాటపట్టింది. Zypp ప్రస్తుతం ఢిల్లీ, గుర్గావ్, ఘజియాబాద్, నోయిడా, ఫరీదాబాద్, ముంబై, బెంగళూరు, పూణే తోపాటు హైదరాబాద్ వంటి తొమ్మిది నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇది 300 మంది క్లయింట్‌లను కలిగి ఉంది. FY2022 నాటికి 1,000+ భాగస్వాములను చేరుకోవాలని యోచిస్తోంది. భారతదేశంలోని ప్రముఖ EV లాజిస్టిక్స్ టెక్ డెలివరీ స్టార్టప్‌లలో ఒకటైన Zypp Electric దేశం యొక్క మొట్టమొదటి EV D2C […]