Harithamithra Telugu News

07 Mar, 2026

Warangal Market Prices | వరంగల్ మార్కెట్‌లో మిర్చి రికార్డు ధర @₹37,000!

కలెక్టర్ పర్యవేక్షణ.. రైతులకు కీలక సూచనలు Warangal Market Prices Today | ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్లలో ఒకటైన వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. గడిచిన రెండు రోజుల్లో మార్కెట్ ధరలను పరిశీలిస్తే మిర్చి రకాలు మునుపటి కంటే మెరుగైన ధరలను సాధించాయి. మిర్చి (దేశి రకం): ఫిబ్రవరి 19న ఈ రకం క్వింటాల్‌కు ఏకంగా ₹39,000 గరిష్ట ధర పలికి అందరినీ ఆశ్చర్యపరిచింది. 20వ తేదీన గరిష్ట ధర […]

Vegetable Farming | రాష్ట్రంలో కూరగాయల కొరతకు చెక్: 800 మంది రైతులను ‘వెజిటబుల్ వాలంటీర్లు’గా తయారు చేస్తాం

Vegetable Farming Telangana | రాష్ట్రంలో కూరగాయల కొరత (Vegetable shortage) స‌మ‌స్య‌ను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 908 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ఆధ్వర్యంలో 800 మందికి పైగా రైతులను ఉత్తమ కూరగాయల సాగు వాలంటీర్లుగా తీర్చిదిద్దనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహ‌న్ (Surendra Mohan) తెలిపారు.రాజేంద్రనగర్‌లోని ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ వ్య‌వ‌సాయ విశ్వ‌విద్యాల‌యం ( Professor Jayashankar Telangana State Agricultural University ) పరిధిలోని […]

KVK Ghantasala | ఆలస్యంగా వేసిన మినుము పంటకు బూడిద తెగులు ప్రమాదం – నివారణ చర్యలు తప్పనిసరి: డాక్టర్ డి. సుధారాణి

KVK Ghantasala : ఆలస్యంగా మినుము పంట వేసిన పొలాల్లో బూడిద తెగులు (Powdery Mildew) ఆశించి నష్టపరుస్తుందని రైతులు వెంట‌నే నివారణ చర్యలు తీసుకోవాలని కేవీకే సమన్వయకర్త డాక్టర్ డి.సుధారాణి సూచించారు. ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తల బృందం కృష్ణా జిల్లాలోని 7 వ్యవసాయ సబ్ డివిజన్ల పరిధిలోని ఘంటసాల మండలంలోని ఘంటసాల, ఘంటసాలపాలెం, తాడేపల్లి, దేవరకోట, లంకపల్లి గ్రామాలతో పాటు పమిడిముక్కల, పామర్రు, తోట్లవల్లూరు, గన్నవరం, పెడన, ఉయ్యూరు, అవనిగడ్డ, మోపిదేవి, చల్లపల్లి, […]

Warangal Market Prices | మిర్చి రేటు జిగేల్.. క్వింటాల్ @ ₹39,000! పత్తి ధర ఎలా ఉందంటే?

వరంగల్ హ‌రిత‌మిత్ర : ఆసియాలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్లలో ఒకటైన వరంగల్ ఎనుమాముల మార్కెట్ యార్డ్‌లో మిర్చి ధరలు (Warangal Market Prices) సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. ఫిబ్రవరి 19న జరిగిన వేలంలో మిర్చి రకాలు మునుపటి కంటే మెరుగైన ధరలను సాధించాయి. మిర్చి ధరలు పైపైకి.. నేటి మార్కెట్‌ (Enumamula Market Chilli Rates) లో దేశి రకం మిర్చి క్వింటాల్‌కు ఏకంగా ₹39,000 గరిష్ట ధర పలికి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇతర ప్రధాన రకాల […]

ఆంధ్రాలో ‘వారీ’ విప్లవం: ₹8,175 కోట్లతో దేశంలోనే అతిపెద్ద లిథియం-అయాన్ గిగాఫ్యాక్టరీ! – Waaree Energies Lithium-ion Gigafactory

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గ్రీన్ ఎనర్జీ హబ్‌గా రూపుదిద్దుకుంటోంది. ప్రముఖ దేవీయ పునరుత్పాదక ఇంధన సంస్థ వారీ ఎనర్జీస్ (Waaree Energies), రాష్ట్రంలో భారీ పెట్టుబడితో సమగ్ర లిథియం-అయాన్ బ్యాటరీ గిగాఫ్యాక్టరీ (Waaree Energies Lithium-ion Gigafactory ) ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మెగా ప్రాజెక్టు ద్వారా రాష్ట్ర పారిశ్రామిక ముఖచిత్రం మారడమే కాకుండా, ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభించనుంది. రాంబిల్లిలో గ్రీన్ ఎనర్జీ హబ్ అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లి ఈ చారిత్రాత్మక […]

Warangal Market Prices | వరంగల్ మార్కెట్​లో మిర్చి రికార్డ్ స్థాయి ధర..

Warangal Market Prices Today | వరంగల్ మార్కెట్ కమిటీ కార్యాలయం వెల్లడించిన గణాంకాల ప్రకారం, ప్రధాన పంటలైన మిర్చి, పత్తి ధరల్లో నిలకడ కనిపిస్తోంది. నేటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి. మిర్చి ధరల హవా నేటి మార్కెట్‌లో మిర్చి (Chilli Rates) క్రయవిక్రయాలు భారీగా జరిగాయి. మొత్తం 28,127 బస్తాల మిర్చి రాగా, వివిధ రకాల మిర్చికి గరిష్ట ధరలు ఇలా ఉన్నాయి: వండర్ హాట్ ర‌కానికి మార్కెట్‌లో అత్యధికంగా క్వింటాల్‌కు 37,000/- గరిష్ట […]

Maruti Suzuki e Vitara ధరలు ఇవే.. ₹10.99 లక్షల నుంచే ఎలక్ట్రిక్ SUV.. బ్యాటరీ అద్దె ఆప్షన్ కూడా!

హరితమిత్ర : భారత ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి (Maruti Suzuki) ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి ఎట్ట‌కేల‌కు అడుగుపెట్టింది. తన తొలి ఎలక్ట్రిక్ SUV ‘e Vitara’ పూర్తి ధరల జాబితాను అధికారికంగా ప్రకటించిన విష‌యం తెలిసిందే.. అయితే కేవలం ధర మాత్రమే కాకుండా, బ్యాటరీ వినియోగానికి సరికొత్త అద్దె విధానాన్ని (BaaS) ప్రవేశపెట్టి మధ్యతరగతి వినియోగదారులకు ఎలక్ట్రిక్ ప్రయాణాన్ని చేరువ చేసింది. రెండు రకాలుగా కొనుగోలు చేసే అవకాశం వినియోగదారులు ఈ కారును రెండు పద్ధతుల్లో […]

Suzuki e-Access ఈవీ స్కూట‌ర్‌పై 7 ఏళ్ల వారంటీ, 60% బైబ్యాక్ గ్యారెంటీ!

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పై మిశ్ర‌మ స్పంద‌న ఎందుకు? అధిక ధర ప్రభావమా? భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ Suzuki Motor Corporation తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ e-Access‌ (Suzuki e-Access Electric Scooter) తో మార్కెట్లోకి అడుగుపెట్టింది. అయితే, ప్రారంభ అమ్మకాలు కంపెనీ ఆశించిన స్థాయిలో లేకపోవడం ఇక్క‌డ గ‌మ‌నించాలి.. అమ్మకాలు ఎందుకు తక్కువగా ఉన్నాయి? Society of Indian Automobile Manufacturers […]

Fine Rice Bonus | రైతులకు భారీ ఊరట.. సన్నవడ్ల బోనస్‌గా ₹514 కోట్ల విడుదల

రైతులకు శుభవార్త చెప్పిన Telangana Government తెలంగాణలోని అన్నదాతలకు ప్రజా ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఎన్నికల హామీలో భాగంగా ప్రకటించిన సన్నవడ్ల బోనస్ (Fine Rice Bonus) నిధులను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. మొత్తం రూ.514.36 కోట్లను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా వానాకాలం సీజన్‌లో సన్నవడ్లు పండించిన లక్షలాది మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. 2.17 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి బోనస్ ప్రభుత్వం ప్రకటించిన వివరాల ప్రకారం, […]

Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates